గుంటూరు జిల్లా సత్తెనపల్లిలో వైకాపా నేత వరప్రసాద్ రెడ్డి ఆధ్వర్యంలో నిర్వహించిన మహారుద్ర సహిత ద్విసహస్ర చండీయాగం పూర్ణాహుతిలో సీఎం జగన్ పాల్గొన్నారు. ప్రత్యేక పూజలు నిర్వహించారు. రెండు సంవత్సరాల నుంచి నిర్విగ్నంగా కొనసాగిన చండీయాగం నేటితో ముగిసింది. పూర్ణాహుతి ముగిసిన అనంతరం పండితులు ముఖ్యమంత్రి జగన్‌కు ఆశీర్వచనాలు అందజేశారు. యాగంలో పాల్గొన్న పండితులకు ముఖ్యమంత్రి శాలువా కప్పి సత్కరించారు.
చండీయాగం పూర్ణాహుతికి హాజరైన సీఎం జగన్ - chandiyagam
గుంటూరు జిల్లా తాడేపల్లిలోని సీఎస్ఆర్ కల్యాణ మండపంలో నిర్వహించిన మహారుద్ర సహిత ద్విసహస్ర చండీయాగం పూర్ణాహుతికి ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి హాజరయ్యారు.
cm-attend-chandiyagam
గుంటూరు జిల్లా సత్తెనపల్లిలో వైకాపా నేత వరప్రసాద్ రెడ్డి ఆధ్వర్యంలో నిర్వహించిన మహారుద్ర సహిత ద్విసహస్ర చండీయాగం పూర్ణాహుతిలో సీఎం జగన్ పాల్గొన్నారు. ప్రత్యేక పూజలు నిర్వహించారు. రెండు సంవత్సరాల నుంచి నిర్విగ్నంగా కొనసాగిన చండీయాగం నేటితో ముగిసింది. పూర్ణాహుతి ముగిసిన అనంతరం పండితులు ముఖ్యమంత్రి జగన్‌కు ఆశీర్వచనాలు అందజేశారు. యాగంలో పాల్గొన్న పండితులకు ముఖ్యమంత్రి శాలువా కప్పి సత్కరించారు.
Intro:ap_tpt_51_01_dsp_press_meet_follow_up_av_ap10105
నిందితులను కోర్టుకు తీసుకెళ్తున్న దృశ్యాలుBody:చిత్తూరు జిల్లా పలమనేరులో జరిగిన పరువు హత్య కేసులో నిందితులను కోర్టుకు తీసుకెళ్తున్న దృశ్యాలుConclusion:రోషన్
ఈటీవీ భారత్
పలమనేరు
7993300491