లాక్ డౌన్ నిబంధనలు పాటించకుండా గుంటూరు జిల్లా మెడికొండ్రు మండలం విసాధాల గ్రామ సచివాలయంలో సిబ్బంది సోనమ్ పుట్టినరోజు వేడుకలు ఘనంగా నిర్వహించారు. కనీసం మాస్కుపెట్టుకోలేదు. కరోనాపై ప్రజలకు అవగాహన కల్పిచాల్సిన అధికారులు... నిబంధనలు పాటించక పోవటం ఏమిటని స్థానికులు ప్రశ్నిస్తున్నారు.
ఇదీ చూడండి రూ.లక్ష కోట్లతో వ్యవసాయ రంగానికి కొత్త రూపు