ETV Bharat / state

రాత్రి పూట విధులకు వెళ్తూ తిరిగిరాని లోకాలకు.. - kakumanu police station latest news

రాత్రి విధులు నిర్వహించేందుకు ఇంటి నుంచి బయలుదేరిన ఓ కానిస్టేబుల్ ప్రమాదవశాత్తు బైక్​పై నుంచి కిందపడ్డాడు. అదుపుతప్పి ద్విచక్ర వాహనం పైనుంచి కిందపడటంతో కానిస్టేబుల్​ తలకు తీవ్ర గాయాలయ్యాయి. ఈ ఘటన గుంటూరు జిల్లా బాపట్ల మండలం చెరువు జమ్ములపాలెంలో జరిగింది.

constable injured cheruvu jammulapalem
కానిస్టేబుల్​కు గాయాలు
author img

By

Published : Apr 6, 2021, 3:15 AM IST

రాత్రి పూట విధులు నిర్వర్తించేందుకు ఇంటి నుంచి బయలుదేరిన ఓ కానిస్టేబుల్ ద్విచక్రవాహనం అదుపు తప్పింది. ఫలితంగా కిందపడగా తలకు తీవ్ర గాయాలయ్యాయి. ఈ ఘటన గుంటూరు జిల్లా బాపట్ల మండలం చెరువు జమ్ములపాలెం వద్ద చోటు చేసుకుంది. బాపట్ల నుంచి కాకుమాను పోలీస్ స్టేషన్​లో విధుల నిర్వర్తించేందుకు వెళ్తుండగా ద్విచక్ర వాహనం అదుపు తప్పి కింద పడటంతో అతని తలకు తీవ్ర గాయాలయ్యాయి. హుటాహుటిన ఘటనా స్థలికి చేరుకున్న కాకుమాను సిబ్బంది.. రామ్మోహన్​ను చికిత్స నిమిత్తం గుంటూరు ప్రభుత్వాస్పత్రికి తరలించారు.

ఇదీ చదవండి:

ఆరునెలల్లో ఆ తల్లికి ఇద్దరు కుమారులు దూరం

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.