ETV Bharat / state

బెల్టు షాపు నిర్వాహకుల అరెస్టు

author img

By

Published : Jul 25, 2019, 8:52 PM IST

గుంటూరు జిల్లా గురజాల ఎక్సైజ్ పోలీసులు బెల్టు షాపులను నిర్వహిస్తున్న ముగ్గురు వ్యక్తులను అరెస్టు చేశారు.

బెల్టు షాపు నిర్వాహకులు అరెస్టు

బెల్టు షాపు నిర్వాహకులు అరెస్టు

గుంటూరు జిల్లా గురజాల ఎక్సైజ్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఉన్న తంగెడ గ్రామంలో బెల్టు షాపులు నిర్వహిస్తున్న ముగ్గురు వ్యక్తులను ఎక్సైజ్ పోలీసులు దాడి చేసి పట్టుకున్నారు. 40 మద్యం బాటిళ్లు స్వాధీనం చేసుకున్నారు. తెలంగాణ నుంచి మద్యం తెచ్చి తంగెడలో విక్రయిస్తున్నట్లు సమాచారంతో దాడి చేశారు. గురజాల ఎక్సైజ్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఉన్న గ్రామాల్లో ఎవరైనా బెల్టు షాపులు నిర్వహిస్తే కఠిన చర్యలు ఉంటాయని హెచ్చరించారు. మద్యం దుకాణదారులు ఎమ్మార్పీ ధరలకే విక్రయించాలని సీఐ దేవర శ్రీనివాస్ స్పష్టం చేశారు.

ఇదీ చదవండి : పెళ్లి చేసుకున్నారు... కేసులు పెట్టుకున్నారు..

Intro:ఈశ్వరాచారి.... గుంటూరు తూర్పు.... కంట్రిబ్యూటర్.

యాంకర్.... గుంటూరు నగర శివారు బుడంపాడు గ్రామం సెయింట్ మెరిస్ కళాశాల సమీపంలో సగం కాలిన మృతదేహం ఆ ప్రాంత వాసులను కలవరపరించింది. స్థానికుల సమాచారం మేరకు సంఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. వెంటనే క్లూస్ టీం ను రంగంలోకి దింపి విచారణ చేపట్టారు. అయితే విచారణ లో మృతుడు పాత గుంటూరు కి చెందిన కొణత నరసింహస్వామి గా గుర్తించామని నల్లపాడు సిఐ వీరస్వామి తెలిపారు. నిన్న రాత్రి 11 గంటల సమయంలో మృతుడు ఆత్మహత్య చేసుకున్నారని... ప్రాధమిక విచారణ లో ఆత్మహత్య గా రుజువయ్యింది తెలిపారు. కొడుకు తెలిపిన వివరాలు ప్రకారం ఆర్థిక సమస్యలు నేపథ్యంలో ఆత్మహత్య కి పాల్పడి ఉంటారు అనే కోణంలో సమగ్ర దర్యాప్తు చేస్తున్నామని తెలిపారు. మృతదేహాన్ని పోస్ట్ మార్టం కోసం గుంటూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.

Body:బైట్....వీరస్వామి... నల్లపాడు పోలీస్ స్టేషన్ సిఐ.

Conclusion:

TAGGED:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.