Minister Narayana Bail Petition: రాజధాని ఇన్నర్ రింగ్ రోడ్ కేసులో మాజీమంత్రి నారాయణకు హైకోర్టులో ఊరట లభించింది. ఆరు వారాలు పాటు బెయిల్ గడువులను పొడిగిస్తూ కోర్టు మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. తదుపరి విచారణను న్యాయస్థానం ఈనెల 27కు వాయిదా వేసింది. రాజధాని ఇన్నర్ రింగ్ రోడ్ మాస్టర్ ప్లాన్ అలైన్ మెంట్లో అవతవకలు జరిగాయని దాఖలు చేసిన కేసులో మాజీమంత్రి నారాయణపై సీఐడి కేసు నమోదు చేసిందిన విషయం తెలిసిందే. ఈ కేసులో గతంలో నారాయణకు కోర్టు బెయిల్ మంజూరు చేసింది. బెయిల్ గడువు ఈరోజుతో ముగియనుండటంతో పిటీషన్ పై హైకోర్టు విచారణ జరిపింది.
ఇవీ చదవండి: