.
అమ్మవారికి సారె సమర్పించిన మహిళలు - ammavariki-saare
గుంటూరు గోరంట్లలో కొలువైన శ్రీ పద్మావతి వేంకటేశ్వర స్వామి దేవస్థానంలో భక్తులు అమ్మవారికి సారె సమర్పించారు. 200 మందిపైగా మహిళలు అన్నపూర్ణ, పద్మావతి అమ్మవార్లకు సారె ఇచ్చారు. భక్తి శ్రద్ధలతో ప్రత్యేక పూజలు నిర్వహించారు. వివిధ రకాల పూలు, కాయలు అమ్మవారికి సమర్పించారు.
ammavariki-saare
.
Intro:AP_RJY_56_18_GANJAYI_SWADEENAM_AV_AP10018
తూర్పుగోదావరి జిల్లా
కంట్రిబ్యూటర్ : ఎస్.వి.కనికిరెడ్డి
కొత్తపేట
తూర్పుగోదావరిజిల్లా రావులపాలెంలో 460 కేజీల గంజాయిని తరలిస్తున్న వాహనం తో పాటు ఏడుగురు వ్యక్తులను అరెస్టు చేసినట్లు అమలాపురం డి ఎస్ పి రమణ తెలిపారు
Body:రావులపాలం లోని సర్కిల్ ఇన్స్పెక్టర్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ విశాఖపట్నం జిల్లా పాడేరు అటవీ ప్రాంతం నుంచి తమిళనాడుకు చెందిన గంజాయి స్మగ్లర్లు ఒక వాహనంలో 230 గంజాయి ప్యాకెట్లు ఉంచి తమిళనాడు తరలిస్తున్నారు సమాచారం రావడంతో సీఐ వాసు బోయిన కృష్ణ, ఎస్.ఐ నసీరుల్లాలు తనిఖీలు నిర్వహిస్తుండగా వీరు పట్టుబడ్డారు రెండు వాహనాలతో పాటు 10 సెల్ ఫోన్లు, 38 వేల నగదు స్వాధీనం చేసుకున్నామన్నారు.
Conclusion:తమిళనాడు చెందిన ఏడుగురు వ్యక్తులను అదుపులోకి తీసుకున్నామని పాడేరు ప్రాంతానికి చెందిన మరో ముగ్గురిని అరెస్టు చేయాల్సి ఉందని డిఎస్పీ తెలిపారు ఈ గంజాయిని తమిళనాడు తరలించి అక్కడి నుంచి విదేశాలకు పంపుతున్నట్లు విచారణలో తేలిందన్నారు విదేశాల్లో ఈ గంజాయి విలువ సుమారు 46 లక్షలు ఉంటుందని ఆయన తెలిపారు