రాజధానిగా అమరావతే ఉండాలని బ్రాండ్ అంబాసిడర్ చండీ హోమం - అమరావతి బ్రాండ్ అంబాసిడర్ హోమం
నవ్యాంధ్రప్రదేశ్ అభివృద్ధి కోసం.. అమరావతినే రాజధానిగా ఉంచాలని అమరావతి బ్రాండ్ అంబాసిడర్ అంబుల వైష్ణవి నవ దుర్గా చండీ హోమం నిర్వహించారు. కృష్ణా జిల్లా ముదినేపల్లిలో తన నివాసం వద్ద వేదపండితుల మంత్రోచ్ఛరణల మధ్య మహా చండీ హోమం నిర్వహించారు. అవసరమైతే ప్రధాని మోదీని కలిసి అమరావతి రాజధానిగా కొనసాగించాలని కోరతానని ఆమె తెలిపారు.
Intro:AP_VJA_25_12_AMRAVATI_KOSAM_YAGAM_AVB_AP10046...సెంటర్.. కృష్ణాజిల్లా... గుడివాడ.. రిపోర్టర్.. నాగసింహాద్రి.. పోన్..9394450288.. రాజధానిగా అమరావతి నే కొనసాగించాలని కోరుతూ అమరావతి బ్రాండ్ అంబాసిడర్ అంబుల వైష్ణవి నవ దుర్గా చండీ హోమం నిర్వహించింది .కృష్ణాజిల్లా ముదినేపల్లిలో తన నివాసం వద్ద వేదపండితుల మంత్రోచ్ఛారణల మధ్య నవదుర్గ మహా చండీ హోమం నిర్వహించి ప్రత్యేక పూజలు నిర్వహించారు. నవ్యాంధ్రప్రదేశ్ లో అభివృద్ధి కోసం తాను విరివిగా విరాళాలు ఇచ్చానని అలాగే అమరావతి రాజధాని కోసం రైతులు చేస్తున్న ఉద్యమానికి మద్దతుగా తనవంతు సాయంగా ఎకరం పొలం అమరావతి పరిరక్షణ సమితికి చంద్రబాబు సమక్షంలో విరాళం ఇచ్చానని .అమరావతి కోసం ఇప్పుడు మహా చండీ హోమం చేశానని అవసరమైతే ప్రధాని మోదీని కలిసి అమరావతి రాజధానిగా కొనసాగించాలని కోరాతానని అంబుల వైష్ణవి తెలిపారు...బైట్.. అంబుల వైష్ణవి.. ఆమారావతి బ్రాండ్ అంబసిటర్
Body:అమరావతి కోసం నవదుర్గ మహా చండీ యోగం
Conclusion:చండీ యాగం నిర్వహించిన అమరావతి బ్రాండ్ అంబాసిడర్ అంబుల వైష్ణవి