ETV Bharat / state

అన్నవరంలో ఘనంగా సత్యనారాయణస్వామి కల్యాణ మహోత్సవం

author img

By

Published : May 26, 2021, 11:02 PM IST

తూర్పు గోదావరి జిల్లా అన్నవరం సత్యనారాయణ స్వామి కల్యాణ మహోత్సావాల్లో భాగంగా నాకబలి, దండీ యాడింపు కార్యక్రమాలు నిర్వహించారు. ఒకరిపై ఒకరు రంగులు చల్లుకుంటూ, నృత్యం చేస్తూ ఆనందోత్సాహాల మధ్య వేడుక చేశారు.

annavaram
అన్నవరంలో ఘనంగా సత్యనారాయణస్వామి కల్యాణ మహోత్సవం

తూర్పు గోదావరి జిల్లా అన్నవరం సత్యనారాయణ స్వామి కల్యాణ మహోత్సావాల్లో భాగంగా నాకబలి, దండీ యాడింపు కార్యక్రమాలు ఘనంగా జరిగాయి. స్వామి, అమ్మవార్ల ఉత్సవ మూర్తులకు ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం అర్చకులు స్వామి, అమ్మవార్ల విగ్రహాలను పట్టుకుని ఒకరిపై ఒకరు రంగులు చల్లుకుంటూ, నృత్యం చేస్తూ ఆనందోత్సాహాల మధ్య వేడుక నిర్వహించారు.

ఇదీ చూడండి. సికింద్రాబాద్‌ ఆర్మీ ఆస్పత్రి నుంచి ఎంపీ రఘురామ డిశ్చార్జ్‌

For All Latest Updates

TAGGED:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.