- కోనసీమ జిల్లా: గోదావరి వరదల దృష్ట్యా జిల్లాలో 4 కంట్రోల్ రూమ్‌లు ఏర్పాటు
- అమలాపురం కలెక్టరేట్, రామచంద్రాపురంలో కంట్రోల్ రూమ్‌లు ఏర్పాటు
- అమలాపురం, కొత్తపేట ఆర్‌డీవో కార్యాలయాల్లో కంట్రోల్ రూమ్‌లు ఏర్పాటు
Rains Updates: ఎన్టీఆర్ జిల్లా మున్నేరు వరదలో 13 మందిని కాపాడిన ఎన్డీఆర్ఎఫ్
22:46 July 27
గోదావరి వరదల దృష్ట్యా జిల్లాలో 4 కంట్రోల్ రూమ్‌లు ఏర్పాటు
22:46 July 27
ఎన్టీఆర్ జిల్లా: మున్నేరు వరదలో 13 మందిని కాపాడిన ఎన్డీఆర్ఎఫ్
- ఎన్టీఆర్ జిల్లా: మున్నేరు వరదలో 13 మందిని కాపాడిన ఎన్డీఆర్ఎఫ్
- మున్నేరు వరదలో చిక్కుకున్న 13 మంది కూలీలు
- నందిగామ మం. కంచల వద్ద మున్నేరు వరదలో చిక్కుకున్న బాధితులు
- చెరకు తోటలో పనికి వెళ్లి వరదలో చిక్కుకున్న 11 మంది కూలీలు
- కూలీలను రక్షించడానికి వెళ్లి వరదలో చిక్కుకున్న మరో ఇద్దరు వ్యక్తులు
22:45 July 27
గోదావరిలో మరింత పెరిగిన వరద ఉద్ధృతి.. ధవళేశ్వరం ఆనకట్ట వద్ద రెండో ప్రమాద హెచ్చరిక జారీ
- గోదావరిలో మరింత పెరిగిన వరద ఉద్ధృతి
- ధవళేశ్వరం ఆనకట్ట వద్ద రెండో ప్రమాద హెచ్చరిక జారీ
- ధవళేశ్వరం కాటన్ బ్యారేజ్ వద్ద 14.10 అడుగుల నీటిమట్టం
- డెల్టా పంట కాల్వలకు 4 వేల క్యూసెక్కులు విడుదల
- సముద్రంలోకి 13.27 లక్షల క్యూసెక్కుల నీరు విడుదల
21:37 July 27
ఐతవరం వద్ద హైవేపై ఉద్ధృతంగా ప్రవహిస్తున్న మున్నేరు వాగు.. వాహనాలు దారి మళ్లింపు
- విజయవాడ వైపు వచ్చే వాహనాలు కోదాడ వద్ద దారి మళ్లింపు
- ఐతవరం వద్ద హైవేపై ఉద్ధృతంగా ప్రవహిస్తున్న మున్నేరు వాగు
- ఐతవరం వద్ద 65వ జాతీయ రహదారిపై మున్నేరు వాగు ఉద్ధృతి
- హైదరాబాద్ వెళ్లే వాహనాలు కీసర, ఇబ్రహీంపట్నం వద్ద మళ్లింపు
- హైదరాబాద్ నుంచి వచ్చే వాహనాలను కోదాడ వద్ద దారి మళ్లింపు
- హుజూర్‌గర్, మిర్యాలగూడ మీదుగా రాష్ట్రానికి వచ్చేలా దారి మళ్లింపు
- పిడుగురాళ్ల మీదుగా విజయవాడకు చేరేలా పోలీసులు ఏర్పాట్లు
- కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేసి సహాయం అందిస్తున్న
21:22 July 27
సహాయక చర్యలకు గ్రామ, వార్డు సచివాలయ సిబ్బందిని వాడుకోవాలన్న సీఎం
- గోదావరి వరద పరిస్థితిపై సమీక్షించిన సీఎం జగన్
- ముంపు ప్రాంతాల ప్రజలను ఆదుకోవాలని అధికారులకు సీఎం ఆదేశం
- ఏలూరు, తూ.గో జిల్లాల్లో పరిస్థితిని సీఎంకు వివరించిన అధికారులు
- అల్లూరి, కోనసీమ జిల్లాల్లో పరిస్థితిని సీఎంకు వివరించిన అధికారులు
- ముంపు ప్రాంతాల్లో 150 బోట్లు సిద్ధంగా ఉన్నట్లు తెలిపిన అధికారులు
- ఎన్డీఆర్ఎఫ్, ఎస్డీఆర్ఎఫ్ బృందాలు సిద్ధంగా ఉన్నాయన్న అధికారులు
- సహాయక చర్యలకు గ్రామ, వార్డు సచివాలయ సిబ్బందిని వాడుకోవాలన్న సీఎం
20:27 July 27
ఎన్టీఆర్ జిల్లా మునుగోడు లంకలో చిక్కుకున్న 14 మంది గొర్రెల కాపరులు
- ఎన్టీఆర్ జిల్లా: మునుగోడు లంకలో చిక్కుకున్న 14 మంది గొర్రెల కాపరులు
- చందర్లపాడు మం. విపరింతలపాడు వద్ద చిక్కుకున్న గొర్రెల కాపరులు
- మున్నేరుకు వరద పోటెత్తడంతో లంకలో చిక్కుకున్న గొర్రెల కాపరులు
- మునుగోడు లంకలో చిక్కుకున్న వెయ్యి గొర్రెలు
20:26 July 27
గోదావరికి కొనసాగుతున్న వరద ఉద్ధృతి.. పరివాహక ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచన
- గోదావరికి కొనసాగుతున్న వరద ఉద్ధృతి
- ధవళేశ్వరం వద్ద ఇన్‌ఫ్లో, ఔట్‌ఫ్లో 13.05 లక్షల క్యూసెక్కులు

- వరద ఉద్ధృతిపై కంట్రోల్ రూమ్ నుంచి నిరంతర పర్యవేక్షణ
- ప్రభావిత 6 జిల్లాల్లోని 42 మండలాలు 458 గ్రామాలు అప్రమత్తం
- సహాయక చర్యల్లో 3 ఎన్డీఆర్‌ఎఫ్, 4 ఎస్డీఆర్ఎఫ్ బృందాలు
- గోదావరి పరివాహక ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచన
- ధవళేశ్వరం కాటన్ బ్యారేజ్ వద్ద 13.8 అడుగుల నీటిమట్టం

19:47 July 27
కోనసీమ: అయినవిల్లి మం. ఎదురుబిడియం కాజ్‌వేపై వరద ఉద్ధృతి
- కోనసీమ: అయినవిల్లి మం. ఎదురుబిడియం కాజ్‌వేపై వరద ఉద్ధృతి
- అయినవిల్లి లంక, వీరవల్లిపాలెం గ్రామాలకు నిలిచిన రాకపోకలు
- అద్దంకివారిలంక, పల్లపులంక, శానపల్లి లంకకు నిలిచిన రాకపోకలు
19:46 July 27
ఎన్టీఆర్ జిల్లా: మున్నేరు వరదల్లో చిక్కుకున్న 13 మంది కూలీలు
- ఎన్టీఆర్ జిల్లా: మున్నేరు వరదల్లో చిక్కుకున్న 13 మంది కూలీలు
- నందిగామ మం. కంచల వద్ద మున్నేరు వరదల్లో చిక్కుకున్న బాధితులు

- అధికారులకు సమాచారం ఇచ్చిన తెదేపా నాయకురాలు తంగిరాల సౌమ్య
- మున్నేరు అవతల ఒడ్డు నుంచి సాయం కోసం ఎదురుచూపులు
19:30 July 27
మున్నేరు వాగు వరద ఉద్ధృతితో నిలిచిన ఆర్టీసీ బస్సులు.. ప్రయాణికుల ఆందోళన
- ఎన్టీఆర్ జిల్లా: నందిగామ వద్ద నిలిచిన ఏపీ, తెలంగాణ ఆర్టీసీ బస్సులు
- మున్నేరు వాగు వరద ఉద్ధృతితో నిలిచిన ఆర్టీసీ బస్సులు
- ఆర్టీసీ బస్సులు దారి మళ్లించి వెళ్లేందుకు అనుమతి లేదన్న డ్రైవర్లు
- విజయవాడ-హైదరాబాద్ మార్గంలో ప్రయాణికుల ఆందోళన
- వరద తగ్గే వరకు బస్సులు నడపలేమని చేతులెత్తేసిన ఆర్టీసీ డ్రైవర్లు
- చిన్న వాహనాలను నందిగామ నుంచి మధిర మీదుగా మళ్లింపు
19:02 July 27
ఎన్టీఆర్ జిల్లా గరికపాడు వద్ద ఉద్ధృతంగా ప్రవహిస్తున్న పాలేరు నది
- ఎన్టీఆర్ జిల్లా: జగ్గయ్యపేట మం. గరికపాడు వద్ద ఉద్ధృతంగా ప్రవహిస్తున్న పాలేరు నది
- అగ్రహారం వద్ద పాలేరు వంతెనపై నుంచి ప్రవహిస్తున్న వరద నీరు
- వంతెనపై వరద నీరు ప్రవహించడంతో నిలిచిన రాకపోకలు
- జగ్గయ్యపేట వరదాంజనేయ స్వామి ఆలయం వరకు చేరిన వరద నీరు
17:21 July 27
విజయవాడ-హైదరాబాద్ జాతీయరహదారిపై 2 కిలోమీటర్ల మేర నిలిచిన రాకపోకలు
విజయవాడ-హైదరాబాద్ జాతీయరహదారిపై స్తంభించిన రాకపోకలు
ఎన్టీఆర్ జిల్లా: ఐతవరం వద్ద మున్నేరు వాగు ఉద్ధృతితో నిలిచిన రాకపోకలు
జాతీయరహదారిపై 2 కిలోమీటర్ల మేర నిలిచిన రాకపోకలు
రాకపోకలు క్రమబద్ధీకరించేందుకు పోలీసుల యత్నం
16:32 July 27
ఎర్ర కాలువ వరద ఉద్ధృతితో 15 గ్రామాలకు నిలిచిన రాకపోకలు
- తూ.గో.: ఎర్ర కాలువ వరద ఉద్ధృతితో 15 గ్రామాలకు నిలిచిన రాకపోకలు
- నిడదవోలు మం. కంసాలిపాలెం, తాడేపల్లిగూడెం మం. మాధవరం మధ్య నిలిచిన రాకపోకలు
- తూ.గో.: ఎర్ర కాలువ వరద ఉద్ధృతితో రహదారిపై ప్రవహిస్తున్న నీరు
16:10 July 27
మున్నేరు వరదల్లో చిక్కుకున్న 10 మంది రైతులు, కూలీలు
- ఎన్టీఆర్ జిల్లా మున్నేరు వరదల్లో చిక్కుకున్న 10 మంది రైతులు, కూలీలు
- నందిగామ మం. కంచెల వద్ద మున్నేరు వరదల్లో చిక్కుకున్న బాధితులు
- ఉదయం పొలానికి వెళ్లి మున్నేరు వరద పెరగడంతో చిక్కుకున్న బాధితులు

- ఎన్టీఆర్ జిల్లా: ఎన్డీఆర్ఎఫ్ బృందాలను రప్పిస్తున్న అధికారులు
16:09 July 27
ఎన్టీఆర్ జిల్లా కూచు వాగు వరదలో చిక్కుకున్న ముగ్గురు వ్యక్తులు
- ఎన్టీఆర్ జిల్లా: కూచు వాగు వరదలో చిక్కుకున్న ముగ్గురు వ్యక్తులు
- నందిగామలో ఉదయం పొలానికి వెళ్లి చిక్కుకున్న రైతులు, కూలీలు
- వాగులో వరద పెరగడంతో తిరిగి రాలేకపోయిన రైతులు, కూలీలు
- వాగు అవతల ఒడ్డు నుంచి సాయం కోసం ఎదురుచూపులు
- ఎన్డీఆర్ఎఫ్ బృందాలను రప్పిస్తున్న అధికారులు
15:39 July 27
ధవళేశ్వరం వద్ద కొనసాగుతున్న మొదటి ప్రమాద హెచ్చరిక
- ధవళేశ్వరం వద్ద కొనసాగుతున్న మొదటి ప్రమాద హెచ్చరిక
- ధవళేశ్వరం కాటన్ బ్యారేజ్ వద్ద 13.4 అడుగుల నీటిమట్టం

- సముద్రంలోకి 12.24 లక్షల క్యూసెక్కుల నీరు విడుదల
14:19 July 27
ధవళేశ్వరం కాటన్ బ్యారేజ్ వద్ద కొనసాగుతున్న మొదటి ప్రమాద హెచ్చరిక
- ధవళేశ్వరం కాటన్ బ్యారేజ్ వద్ద కొనసాగుతున్న మొదటి ప్రమాద హెచ్చరిక
- గోదావరికి మరింత పెరుగుతున్న వరద ఉద్ధృతి
- ధవళేశ్వరం కాటన్ బ్యారేజ్ వద్ద 13.2 అడుగుల నీటిమట్టం

- సముద్రంలోకి 11.88 లక్షల క్యూసెక్కుల నీరు విడుదల
13:41 July 27
దక్షిణ భారత్‌పై క్రియాశీలకంగా ఉన్న నైరుతి రుతుపవనాలు
- ఉత్తర కోస్తాంధ్ర-దక్షిణ ఒడిశాపై బలహీనపడిన అల్పపీడనం
- దక్షిణ భారత్‌పై క్రియాశీలకంగా ఉన్న నైరుతి రుతుపవనాలు
- క్రమంగా ఉత్తర భారత్ వైపు కదులుతోన్న అల్పపీడనం
- ఏపీలోని కోస్తాంధ్రలో క్రమంగా వానలు తగ్గే అవకాశం
- కోస్తాంధ్ర జిల్లాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే సూచనలు
- రాయలసీమలో ఒకట్రెండుచోట్ల భారీ వర్షాలు: అమరావతి వాతావరణ కేంద్రం
- రాయలసీమలో చాలాచోట్ల తేలికపాటి జల్లులు కురిసే సూచనలు
11:51 July 27
ధవళేశ్వరం కాటన్ బ్యారేజ్ వద్ద 12.9 అడుగుల నీటిమట్టం

- ధవళేశ్వరం కాటన్ బ్యారేజ్ వద్ద 12.9 అడుగుల నీటిమట్టం

- సముద్రంలోకి 11.44 లక్షల క్యూసెక్కుల నీరు విడుదల
11:48 July 27
తణుకు మండలం దువ్వ వద్ద ఎర్రకాల్వ ఉద్ధృతి
- ప.గో.: తణుకు మండలం దువ్వ వద్ద ఎర్రకాల్వ ఉద్ధృతి
- ప.గో.: 9 అడుగులకు చేరిన ఎర్రకాల్వ నీటిమట్టం
- లోతట్టు ప్రాంతాల్లోని నివాస గృహాలు నీటమునక
- నిర్వాసితులను పునారావాస కేంద్రాలకు తరలింపు
11:48 July 27
మునేరులో తీవ్రరూపం దాల్చిన వరద ఉద్ధృతి
- ఎన్టీఆర్ జిల్లా: మునేరులో తీవ్రరూపం దాల్చిన వరద ఉద్ధృతి
- మునేరుకు ఎగువనుంచి 1.35 లక్షల క్యూసెక్కుల వరద ప్రవాహం
- లింగాల, పెనుగంచిప్రోలు వంతెనల పైనుంచి పారుతున్న వరద నీరు
- ఎన్టీఆర్ జిల్లా: పెనుగంచిప్రోలు వంతెనపై వాహనాల రాకపోకలు నిలిపివేత
- ఎన్టీఆర్ జిల్లా: లింగాల వంతెన పైనుంచి 5 అడుగుల మేర వరద ప్రవాహం
11:14 July 27
ప్రకాశం బ్యారేజ్‌కు పెరుగుతున్న వరద
- ప్రకాశం బ్యారేజ్‌కు పెరుగుతున్న వరద
- మునేరు, బుడమేరు, పాలేరు నుంచి కృష్ణా నదికి వరద
- ప్రకాశం బ్యారేజ్ ఇన్‌ఫ్లో, ఔట్‌ఫ్లో 78,500 క్యూసెక్కులు
- ప్రకాశం బ్యారేజ్ ప్రస్తుత నీటిమట్టం 12 అడుగులు
- బ్యారేజ్ 40 గేట్లు 2 అడుగుల మేర ఎత్తి దిగువకు నీటి విడుదల
- బ్యారేజ్ 30 గేట్లు అడుగు మేర ఎత్తి దిగువకు నీటి విడుదల
- ఎగువ నుంచి వస్తున్న నీటిని యథాతథంగా సముద్రంలోకి విడుదల
10:51 July 27
ముమ్మిడివరం మండలాల్లోని గ్రామాలకు వరద ప్రభావం
- కోనసీమ జిల్లా: ముమ్మిడివరం మండలాల్లోని గ్రామాలకు వరద ప్రభావం
- గురజాపులంక, కూనలంక, కమిని, చినకొత్తలంక గ్రామాలకు వరద ప్రభావం
- వివేకానంద వారధి వద్ద ఉరకలెత్తి ప్రవహిస్తున్న వృద్ధ గౌతమి గోదావరి
10:50 July 27
ధవళేశ్వరం కాటన్ బ్యారేజ్ వద్ద 12.7 అడుగుల నీటిమట్టం

- ధవళేశ్వరం కాటన్ బ్యారేజ్ వద్ద 12.7 అడుగుల నీటిమట్టం

- సముద్రంలోకి 11.14 లక్షల క్యూసెక్కుల నీరు విడుదల
09:49 July 27
రాజోలు పరిధిలో వశిష్ట గోదావరికి వరద ఉద్ధృతి
- కోనసీమ జిల్లా: రాజోలు పరిధిలో వశిష్ట గోదావరికి వరద ఉద్ధృతి
- అప్పనారామునిలంక-టెకిశెట్టిపాలెం మధ్య నదీపాయ వంతెనపై వరద
- వంతెనపై వరద నీటి ప్రవాహంతో నిలిచిపోయిన లంకవాసుల రాకపోకలు
- మామిడికుదురు మం. అప్పనపల్లి వైనతేయ నదీపాయ కాజ్‌వేపై వరద
- కోనసీమ జిల్లా: రాజోలు, సోంపల్లి, శివకోటి లంకల్లోకి చేరిన వరద ప్రవాహం
- కోనసీమ జిల్లా: రామరాజులంక, సఖినేటిపల్లి లంకల్లోకి చేరిన వరద ప్రవాహం
09:36 July 27
తిరువూరు పరిసరాల్లోని వాగుల్లో వరద ఉద్ధృతి
- ఎన్టీఆర్ జిల్లా: తిరువూరు పరిసరాల్లోని వాగుల్లో వరద ఉద్ధృతి
- ఎన్టీఆర్ జిల్లా: కట్లేరు, ఎదుళ్ల, పడమటి వాగుల్లో మరింత పెరిగిన వరద
- ఎన్టీఆర్ జిల్లా: గుర్రపు, విప్ల, కొండవాగుల్లో మరింత పెరిగిన వరద
- తిరువూరు మం. అక్కపాలెం వద్ద వంతెన పైనుంచి పడమటి వాగు ప్రవాహం
- ఎన్టీఆర్ జిల్లా: తిరువూరు-అక్కపాలెం రహదారిలో కనుగుల చెరువుకు గండి
- ఎన్టీఆర్ జిల్లా: కనుగుల చెరువుకు గండిపడి కోతకు గురైన ప్రధాన రహదారి
- తిరువూరు-అక్కపాలెం రహదారిలో ఏకమైన మల్లమ్మ చెరువు, కనుగుల చెరువు
- తిరువూరు మం. చౌటపల్లి వద్ద వంతెన పైనుంచి ప్రవహిస్తున్న ఎదుళ్ల వాగు
- తిరువూరు మం. కాకర్ల వద్ద కాజ్ వేపై నుంచి ప్రవహిస్తున్న ఎదుళ్ల వాగు
- ఎ.కొండూరు మం. గొల్లమందల-రేపూడి మార్గంలో కాజ్‌వేల పైనుంచి వరద
- గంపలగూడెం మం. వినగడప వద్ద తాత్కాలిక వంతెన పైనుంచి ప్రవాహం
09:18 July 27

- ప్రకాశం బ్యారేజ్ ఇన్‌ఫ్లో, ఔట్‌ఫ్లో 78,840 క్యూసెక్కులు

08:52 July 27
తుంగభద్రకు పోటెత్తిన వరద ప్రవాహం
- తుంగభద్రకు పోటెత్తిన వరద ప్రవాహం
- ఉత్తర, దక్షిణ కర్ణాటకలోని ఎగువ ప్రాంతాల నుంచి వరద ప్రవాహం
- తుంగభద్ర జలాశయం పూర్తి నీటిమట్టం 1,633 అడుగులు
- తుంగభద్ర జలాశయం ప్రస్తుత నీటిమట్టం 1,615.5 అడుగులు
- తుంగభద్ర జలాశయం ఇన్‌ఫ్లో 1,13,981 క్యూసెక్కులు
08:13 July 27
ధవళేశ్వరం కాటన్ బ్యారేజ్ వద్ద మొదటి ప్రమాద హెచ్చరిక జారీ
- తూ.గో.: ధవళేశ్వరం కాటన్ బ్యారేజ్ వద్ద మొదటి ప్రమాద హెచ్చరిక జారీ

- ధవళేశ్వరం కాటన్ బ్యారేజ్ వద్ద 12.3 అడుగుల నీటిమట్టం

- సముద్రంలోకి 10.55 లక్షల క్యూసెక్కుల నీరు విడుదల
08:13 July 27
కోనసీమలో ప్రమాదకరంగా వశిష్ట, వైనతేయ, గౌతమి గోదావరి నదీపాయలు
- కోనసీమలో ప్రమాదకరంగా వశిష్ట, వైనతేయ, గౌతమి గోదావరి నదీపాయలు
- అయినవిల్లి మండలం వెదురుబీడెం వద్ద ముంపుబారిన పడిన కాజ్‌వే
- అద్దంకివారిలంక, వీరవల్లిపాలెం, అయినవిల్లిలంక గ్రామాల ప్రజల అవస్థలు
08:13 July 27
వాయవ్య బంగాళాఖాతంలో కొనసాగుతున్న అల్పపీడనం
- వాయవ్య బంగాళాఖాతంలో కొనసాగుతున్న అల్పపీడనం
- ఉత్తర కోస్తా ఒడిశా తీరాన్ని ఆనుకుని అల్పపీడనం
- దక్షిణాది రాష్ట్రాలపై క్రియాశీలకంగా నైరుతి రుతుపవనాల ద్రోణి
- ఇవాళ కోస్తాంధ్ర, రాయలసీమ, తెలంగాణలో కొన్నిచోట్ల భారీ వర్ష సూచన
- రుతుపవనాల ప్రభావం క్రమంగా ఉత్తర భారత్‌కు మారే సూచనలు
- రాష్ట్రవ్యాప్తంగా, ఎగువన వర్షాలకు పెరగనున్న వరద ప్రవాహాలు
- కృష్ణా, గోదావరి, పెన్నా, వంశధార నదుల్లో పెరగనున్న ప్రవాహాలు

- ప్రకాశం బ్యారేజ్ ఇన్‌ఫ్లో, ఔట్‌ఫ్లో 71,940 క్యూసెక్కులు

- బ్యారేజ్ 30 గేట్లు 2 అడుగుల మేర ఎత్తి దిగువకు నీటి విడుదల
- బ్యారేజ్ 40 గేట్లు అడుగు మేర ఎత్తి దిగువకు నీటి విడుదల

08:12 July 27
మునేరులో ఒక్కసారిగా పెరిగిన వరద ఉద్ధృతి
- న్టీఆర్ జిల్లా: మునేరులో ఒక్కసారిగా పెరిగిన వరద ఉద్ధృతి
- ఎన్టీఆర్ జిల్లా: మునేరులో ప్రమాదకర స్థాయిలో వరద ప్రవాహం
- ఎన్టీఆర్ జిల్లా: పోలంపల్లి ఆనకట్ట వద్ద 14 అడుగులు దాటిన నీటిమట్టం
- ఎన్టీఆర్ జిల్లా: పోలంపల్లి ఆనకట్ట వద్ద లక్ష క్యూసెక్కుల వరద ప్రవాహం
- ఎన్టీఆర్ జిల్లా: వరద ప్రవాహంతో నీటమునిగిన లింగాల వంతెన
- పెనుగంచిప్రోలు తిరుపతమ్మ ఆలయం వద్దకు చేరుకున్న వరద
- తిరుపతమ్మ ఆలయం కేశఖండనశాల దుకాణ సముదాయాల్లోకి వరద
- పెనుగంచిప్రోలు వద్ద వంతెన అంచులకు తాకుతూ వరద ప్రవాహం
08:12 July 27
ధవళేశ్వరం కాటన్ బ్యారేజ్ వద్ద 11.75 అడుగుల నీటిమట్టం

- ధవళేశ్వరం కాటన్ బ్యారేజ్ వద్ద 11.75 అడుగుల నీటిమట్టం

- సముద్రంలోకి 10.02 లక్షల క్యూసెక్కుల నీరు విడుదల
08:12 July 27
పెరుగుతున్న గోదావరి వరద ఉద్ధృతి
- పెరుగుతున్న గోదావరి వరద ఉద్ధృతి
- భద్రాచలం వద్ద కొనసాగుతున్న రెండో ప్రమాద హెచ్చరిక
- ధవళేశ్వరం వద్ద మొదటి ప్రమాద హెచ్చరిక జారీ
- ధవళేశ్వరం వద్ద ఇన్‌ఫ్లో, ఔట్‌ఫ్లో 10.02 లక్షల క్యూసెక్కులు
- సహాయచర్యల్లో 3 ఎన్డీఆర్‌ఎఫ్, 4 ఎస్డీఆర్ఎఫ్ బృందాలు
- రాష్ట్ర కంట్రోల్ రూమ్ నం.1070, 112, 1800 425 0101
- గోదావరి పరీవాహక ప్రజలు అప్రమత్తంగా ఉండాలి: విపత్తుల నిర్వహణ సంస్థ
08:12 July 27
రాజమహేంద్రవరం వద్ద పెరుగుతున్న గోదావరి నీటిమట్టం
- రాజమహేంద్రవరం వద్ద పెరుగుతున్న గోదావరి నీటిమట్టం
- ధవళేశ్వరం ఆనకట్ట వద్ద మొదటి ప్రమాద హెచ్చరిక జారీ
- ధవళేశ్వరం ఆనకట్ట వద్ద 11.70 అడుగుల నీటిమట్టం

- సముద్రంలోకి 9.88 లక్షల క్యూసెక్కులు నీరు విడుదల
08:11 July 27
ప్రకాశం బ్యారేజ్‌కు పెరుగుతున్న వరద ప్రవాహం
- అమరావతి: ప్రకాశం బ్యారేజ్‌కు పెరుగుతున్న వరద ప్రవాహం
- మున్నేరు, బుడమేరు, పాలేరు నుంచి కృష్ణా నదికి చేరుతున్న వరద నీరు
- ప్రస్తుతం ప్రకాశం బ్యారేజీకి 80 వేల క్యూసెక్కుల వరద నీరు
- ప్రస్తుతం ప్రకాశం బ్యారేజీలో 12 అడుగుల నీటి మట్టం
- బ్యారేజ్ 70 గేట్లు ఎత్తి దిగువకు నీటిని వదులుతున్న అధికారులు
- ఎగువ నుంచి వస్తున్న నీటిని యధాతధంగా సముద్రంలోకి విడుదల
- నదితీర ప్రాంతాల్లో నివసించే వారిని అప్రమత్తం చేసిన జిల్లా అధికారులు
08:10 July 27

- ఎన్టీఆర్ జిల్లా: వర్షాల దృష్ట్యా జిల్లాలోని అన్ని పాఠశాలలకు నేడు సెలవు
- ఎన్టీఆర్ జిల్లా: జిల్లాలో అన్ని స్కూళ్లకు రేపు సెలవు ప్రకటించిన కలెక్టర్