ETV Bharat / state

నదిలో.. 80 మీటర్ల లోతులో బోటు? - ఉత్తరాఖండ్ రాష్ట్ర విపత్తుల సాంకేతిక బృందం కనుగొంది

గోదవరిలో మునిగిన బోటు జాడను ఉత్తరాఖండ్ రాష్ట్ర విపత్తుల సాంకేతిక బృందం గుర్తించింది. సోనార్ సిస్టమ్ ద్వారా 70 నుంచి 80 మీటర్ల లోతులో బోటు ఉన్నట్లు తేల్చింది.

దొరికిన బోటు జాడ...
author img

By

Published : Sep 18, 2019, 4:26 PM IST

తూర్పుగోదావరి జిల్లా పాపికొండల్లో మునిగిన బోటు జాడ దొరికింది. సోనార్ సిస్టమ్ ద్వారా 70 - 80 మీటర్ల లోతులో బోటు ఉన్నట్లు గుర్తించారు. ఉత్తరాఖండ్ రాష్ట్ర విపత్తుల సాంకేతిక బృందం ఈ దిశగా చేసిన ప్రయత్నం సఫలమైందని ఆ రాష్ట్ర ఇన్‌స్పెక్టర్‌ జితేంద్రజోషి వెల్లడిచారు. అక్కడి నుంచి బోటును బయటికి తీయడమెలా అన్న విషయంపైనే అధికారులు దృష్టి పెడుతున్నారు. మరోవైపు.. బోటులో ఇంకా మృతదేహాలు ఏమైనా ఉంటే వాటినీ జాగ్రత్తగా వెలికి తీసేందుకు అవసరమైన చర్యలపై సహాయబృందాలు కసరత్తు చేస్తున్నాయి.

Intro:JK_AP_NLR_04_18_RAYTHU_BAROSA_RAJA_AVB_AP10134
anc
ప్రభుత్వం రైతులను ఆదుకునేందుకు వైయస్సార్ రైతు భరోసా కార్యక్రమం చేపడుతుందని ఇంచార్జ్ వ్యవసాయ శాఖ సంయుక్త సహాయ సంచాలకులు ఆనంద్ కుమార్ తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం ఆరు వేల 500 రూపాయలు, కేంద్ర ప్రభుత్వం అరవై రూపాయలు మొత్తం పన్నెండు వేల రూపాయలు రైతులకు చెల్లించేందుకు ప్రభుత్వం ఏర్పాటు చేస్తుందని ఆమె తెలిపారు. పట్టాదారు పాస్ బుక్ వున్న ప్రతి రైతుకు పథకం వర్తిస్తుందన్నారు. పాస్ బుక్కు లేకపోయినా అగ్రిమెంట్ మీద ఉన్న రైతుల కూడా ఈ పథకానికి అర్హులని ఆమె తెలిపారు. కౌలు రైతులకు కూడా వైఎస్సార్ రైతు భరోసా పథకానికి అర్హులన్నారు. ఎస్సీ ఎస్టీ బిసి రైతులకు మాత్రమే కవులు దారులు ఈ పథకానికి అర్హులవుతారు. ఈ పథకం కోసం మండల రెవెన్యూ అధికారులు గాని, వ్యవసాయ అధికారులు రైతులు సంప్రదించాలన్నారు.
బైట్ ఆనంద కుమారి ఇంచార్జ్ వ్యవసాయ శాఖ సంయుక్త సంచాలకులు నెల్లూరు జిల్లా

Body:రైతు భరోసా

Conclusion: రాజ నెల్లూరు 9394450293

For All Latest Updates

TAGGED:

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.