తూర్పుగోదావరి జిల్లా పి.గన్నవరంలోని ఉడుమూడి గ్రామంలో చిన్న అంతర్వేది స్వామిగా ప్రసిద్ధిగాంచిన శ్రీ లక్ష్మీనరసింహస్వామి కళ్యాణ మహోత్సవం కన్నులపండువగా సాగింది. ఈ నెల 5 నుంచి 10 వరకూ స్వామివారి కళ్యాణోత్సవాలు కొనసాగుతాయి. స్వామి కళ్యాణ వేడుకలో భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. వేద పండితుల మంత్రోచ్ఛరణల మధ్య స్వామివారి కల్యాణోత్సవం రమణీయంగా సాగింది.
ఇదీ చదవండి: