ETV Bharat / state

మట్టి పెళ్లలు విరిగిపడి బావిలో ఇద్దరు కూలీలు మృతి - two workers died in well in kakinada

కాకినాడ ద్వారకానగర్‌ లో విషాదం చోటుచేసుకుంది. పురాతన బావిని తవ్వుతుండగా మట్టి పెళ్లలు విరిగిపడి ఇద్దరు కూలీలు మృతిచెందారు.

'బావిలో మట్టి పెళ్లలు విరిగిపడి ఇద్దరు కూలీలు మృతి'
author img

By

Published : Sep 13, 2019, 10:40 PM IST

'బావిలో మట్టి పెళ్లలు విరిగిపడి ఇద్దరు కూలీలు మృతి'

తూర్పు గోదావరి జిల్లా కాకినాడలో దుర్ఘటన చోటుచేసుకుంది. నగరంలోని ద్వారకానగర్‌ రైల్వేగేటు సమీపంలోని ఓ ఇంట్లో పాత బావిని పూడ్చుతుండగా మట్టిపెళ్లలు విరిగిపడి ఇద్దరు కూలీలు మరణించారు. ఇంటి యజమాని పోలీసులకు, అగ్నిమాపక సిబ్బందికి సమాచారం అందించగా.. 2 గంటలు శ్రమించి మృతదేహాలను బయటకు తీశారు. కుటుంబ సభ్యులు విలపించిన తీరు అందరినీ కలిచివేసింది. నిరుపేదలైన కూలీల కుటుంబ సభ్యులను ఆదుకోవాలని బంధువులు డిమాండ్​ చేస్తున్నారు.

ఇదీ చూడండి:

క్వారీలో ప్రమాదం..వాహనం కిందపడి కార్మికుడు మృతి

Intro:Ap_Rjy_71_13_Tdp ki_Rajenama chisina_Thotatrimurthulu_av_Ap10110 తూర్పు గోదావరి జిల్లా రామచంద్రపురం మండలం వెంకటాయపాలెం లో మాజీ ఎమ్మెల్యే తోట త్రిమూర్తులు కార్యకర్తల సమావేశం ఒక కళ్యాణమం నిర్వహించిన ఈ సమావేశంలో లో అన్న గతంలో చేసిన పలు అభివృద్ధి కార్యక్రమాలు ప్రజలకు చేసిన సేవలు గురించిడపంలో తెలుపుతూ తెలుపుతూ కార్యకర్తలు అభిమానులు సమావేశంలో తెలుగుదేశం పార్టీని వీడుతున్నట్టు వివరించారు ఈ మధ్యకాలంలో తనపై పై పై వస్తున్న పార్టీ మారుతారని వస్తున్న పుకార్లపై ఒకరు లపై త్రిమూర్తులు మాట్లాడుతూ నేను ఏ నిర్ణయం తీసుకున్నా అది కార్యకర్తలకు చెప్పే తీసుకుంటామని వివరించారు

Body:Ap_Rjy_71_13_Tdp ki_Rajenama chisina_Thotatrimurthulu_av_Ap10110 గోదావరి జిల్లా తూర్పు గోదావరి జిల్లా రామచంద్రపురం మండలం వెంకటాయపాలెం లో మాజీ ఎమ్మెల్యే తోట త్రిమూర్తులు కార్యకర్తల సమావేశం ఒక కళ్యాణమండపంలో నిర్వహించిన ఈ సమావేశంలో లో అన్న గతంలో చేసిన పలు అభివృద్ధి కార్యక్రమాలు ప్రజలకు చేసిన సేవలు గురించి తెలుపుతూ తెలుపుతూ కార్యకర్తలు అభిమానులు సమావేశంలో తెలుగుదేశం పార్టీని వీడుతున్నట్టు వివరించారు ఈ మధ్యకాలంలో తనపై పై పై వస్తున్న పార్టీ మారుతారని వస్తున్న పుకార్లపై ఒకరు లపై త్రిమూర్తులు మాట్లాడుతూ నేను ఏ నిర్ణయం తీసుకున్నా అది కార్యకర్తలకు చెప్పే తీసుకుంటామని వివరించారు

Conclusion:Ap_Rjy_71_13_Tdp ki_Rajenama chisina_Thotatrimurthulu_av_Ap10110 గోదావరి జిల్లా తూర్పు గోదావరి జిల్లా రామచంద్రపురం మండలం వెంకటాయపాలెం లో మాజీ ఎమ్మెల్యే తోట త్రిమూర్తులు కార్యకర్తల సమావేశం ఒక కళ్యాణమండపంలో నిర్వహించిన ఈ సమావేశంలో లో అన్న గతంలో చేసిన పలు అభివృద్ధి కార్యక్రమాలు ప్రజలకు చేసిన సేవలు గురించి తెలుపుతూ తెలుపుతూ కార్యకర్తలు అభిమానులు సమావేశంలో తెలుగుదేశం పార్టీని వీడుతున్నట్టు వివరించారు ఈ మధ్యకాలంలో తనపై పై పై వస్తున్న పార్టీ మారుతారని వస్తున్న పుకార్లపై ఒకరు లపై త్రిమూర్తులు మాట్లాడుతూ నేను ఏ నిర్ణయం తీసుకున్నా అది కార్యకర్తలకు చెప్పే తీసుకుంటామని వివరించారు
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.