ETV Bharat / state

రంపచోడవరం మన్యంలో పర్యటకుల సందడి

తూర్పుగోదావరి జిల్లా రంపచోడవరం మన్యంలో పర్యటకుల సందడి నెలకొంది. సీతపల్లి వాగు, రంప జలపాతం వద్ద పర్యటకులు ఆనందంగా గడిపారు.

జలపాతాల వద్ద పర్యటకుల తాకిడి
author img

By

Published : Nov 24, 2019, 6:13 PM IST

రంపచోడవరం మన్యంలో పర్యటకుల సందడి

తూర్పుగోదావరి జిల్లా రంపచోడవరం మన్యంలో పర్యటకుల సందడి నెలకొంది. కార్తీకమాసం చివరివారం, అందులోనూ ఆదివారం కావడంతో... అధిక సంఖ్యలో పర్యటకులు వచ్చారు. రంపచోడవరం మండలం సీతపల్లి వాగు, రంప జలపాతం వద్ద కుటుంబాలతో వచ్చి ఆనందంగా గడిపారు. ఆటపాటలతో చిన్నారులు, నృత్యాలతో యవత సరదాగా గడిపారు. వాగులో జలకాలాడుతూ కేరింతలు కొట్టారు.

ఇదీ చదవండి: ఈ అరటి పెడకు 52 పండ్లు

Intro:తూర్పు మన్యంలో పోటెత్తిన పర్యాటకులు:
తూర్పుగోదావరి జిల్లా రంపచోడవరం మన్యంలో ఆదివారం అధికంగా పర్యాటకులు విచ్చేసారు. కార్తీక మాసం చివరి వారం కావడంతో రంపచోడవరం మండలం సీతపల్లి వాగు వద్ద, రంప జలపాతం వద్ద అధికంగా పర్యాటకులు వచ్చారు. మన్యంలో వనబోజనాలు చేశారు. యువత నృత్యాలు చేసి ఉల్లాసంగా గడిపారు.... పిల్లలు ఆటపాటలతో సరదాగా గడిపారు.....వాగుల్లో స్నానాలు, నృత్యాలతో ఉల్లాసంగా గడిపారు.

Body:కె.వెంకటరమణ, ఈటీవీ భారత్, రంపచోడవడం.

Conclusion:9490877172.

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.