బాలల హక్కులపై అందరికీ అవగాహన అవసరమని తూర్పుగోదావరి జిల్లా అమలాపురం తహసీల్దార్ రవీంద్రనాథ్ ఠాగూర్ సూచించారు. స్థానిక ఐసీడీఎస్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన బాలల హక్కుల వారోత్సవాల సదస్సుకు ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. కార్యక్రమానికి సీడీపీఓ విమల అధ్యక్షత వహించారు. ఈ కార్యక్రమంలో అంగన్ వాడీ సిబ్బంది, పిల్లలు పాల్గొన్నారు.
ఇదీ చదవండి:
వైరల్: గ్రావెల్ తవ్వకాలు అడ్డుకుంటే చంపేస్తారట... వైకాపా కార్యకర్త ఆవేదన