ETV Bharat / state

ఛత్తీస్​గఢ్​లో వాహనాలను దగ్ధం చేసిన మావోయిస్టులు - vehicles burnt by Maoists in Chhattisgarh

ఛత్తీస్​గఢ్​లో మావోయిస్టు​లు.. పది వాహనాలను దగ్ధం చేశారు. నేడు, రేపు దేశవ్యాప్తంగా చేపట్టనున్న బంద్​ను జయంప్రదం చేయాలని డిమాండ్​ చేస్తూ ఈ చర్యకు పాల్పడ్డారు.

Ten vehicles burnt
పది వాహనాలు దగ్ధం
author img

By

Published : Apr 26, 2021, 10:15 AM IST

ఛత్తీస్​గఢ్​లోని సుకుమా జిల్లా కుంట బ్లాక్ పరిధిలో ఏర్రబోరు జాతీయ రహదారిపై మావోయిస్టు​లు పది వాహనాలను దగ్ధం చేశారు. నేటి నుంచి దేశవ్యాప్తంగా చేపట్టనున్న బంద్​ను విజయవంతం చేయాలని డిమాండ్ చేస్తూ వాహనాలకు నిప్పు పెట్టారు. ఇటీవల ఛత్తీస్​గఢ్​లోని బీజాపూర్ జిల్లాలో జరిగిన ఎన్​కౌంటర్ తరువాత ఆ రాష్ట్రం మావోయిస్టులతో చర్చలు జరపాలని భావించింది. కానీ కేంద్ర ప్రభుత్వం మావోయిస్టు​ల ఏరివేతకు చర్యలు చేపడుతున్నట్లు చెప్పటంతో దీనిని నిరసిస్తూ ఈ బంద్​ను చేపట్టారు.

ఇదీ చదవండీ.. ఈనెల 30న లక్ష మందితో వర్చువల్ బహిరంగ సభ: అమరావతి ఐకాస

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.