తూర్పుగోదావరి జిల్లా రావులపాలెం, ఆత్రేయపురం, ఆలమూరు, కొత్తపేట మండలాల్లో... తెదేపా మహిళా విభాగం ఆధ్వర్యంలో మద్యం దుకాణాలను నిలిపివేయాలని నిరసన చేపట్టారు. లాక్డౌన్ కారణంగా పనులు లేక పేద కుటుంబాలు వీధిన పడుతున్నాయని ఆవేదన వ్యక్తంచేశారు. ఈమేరకు నాలుగు మండలాల తహసీల్దార్లకు వినతిపత్రాలు ఇచ్చారు.
మద్యం అమ్మకాలపై తెదేపా మహిళా నేతల ఆందోళన - tdp mahila leaders protest news in atreyapuram
రాష్ట్రంలో కరోనా వైరస్ వ్యాప్తి చెందుతున్న కారణంగా మద్యం అమ్మకాలు నిలుపుదల చెయ్యాలని కోరుతూ కొత్తపేట నియోజకవర్గంలో తెదేపా మహిళా కార్యకర్తలు నిరసన తెలిపారు.

మద్యం అమ్మకాలపై తెదేపా మహిళా నేతల ఆందోళన
తూర్పుగోదావరి జిల్లా రావులపాలెం, ఆత్రేయపురం, ఆలమూరు, కొత్తపేట మండలాల్లో... తెదేపా మహిళా విభాగం ఆధ్వర్యంలో మద్యం దుకాణాలను నిలిపివేయాలని నిరసన చేపట్టారు. లాక్డౌన్ కారణంగా పనులు లేక పేద కుటుంబాలు వీధిన పడుతున్నాయని ఆవేదన వ్యక్తంచేశారు. ఈమేరకు నాలుగు మండలాల తహసీల్దార్లకు వినతిపత్రాలు ఇచ్చారు.
ఇదీ చూడండి: మద్యం మత్తులో బ్లేడుతో కోసుకున్న వ్యక్తి..!