ETV Bharat / state

రూ.5 కోట్ల విలువైన ఉపాధి హామీ పనులు మంజూరు - employment guarantee works have been sanctioned in Amalapuram division

అమలాపురం డివిజన్​కు రూ.5 కోట్ల విలువైన ఉపాధి హామీ పనులు మంజూరయ్యాయి. నిత్యం సుమారు 17 వేల మంది కూలీలు ఉపాధి పొందుతున్నట్లు అధికారులు తెలిపారు.

employment guarantee works have been sanctioned in Amalapuram

author img

By

Published : May 17, 2021, 8:51 AM IST

తూర్పు గోదావరి జిల్లా అమలాపురం డివిజన్​లోని తొమ్మిది మండలాల్లో మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం కింద రూ. 5 కోట్ల విలువైన పనులు మంజూరయ్యాయి. ఆయా మండలాల్లో పనులు శరవేగంగా సాగుతున్నాయి. చెరువుల తవ్వకాలు, కాలువల్లో పూడిక తీత, నీటి కుంటలు ఏర్పాటు, తదితర పనులు చేస్తున్నారు.

తద్వారా రోజు సుమారు 17 వేల మంది కూలీలకు ఉపాధి దొరుకుతుంది. ఆసక్తి గల రైతులు ముందుకు వస్తే ఈ పథకంలో పూల సాగుకు అవకాశం కల్పిస్తామని ఉపాధి హామీ పథకం పి.గన్నవరం ఏపీ డి. కోటేశ్వర రావు తెలిపారు.

ఇదీ చదవండి:

రఘురామను రమేశ్‌ ఆస్పత్రికి పంపడంపై ఏఏజీ అభ్యంతరం

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.