ETV Bharat / state

ఆన్​లైన్లో తీర్పులిచ్చిన ఆలమూరు న్యాయమూర్తి - ఆలమూరు కోర్టులో ఆన్​లైన్ తీర్పు

కరోనా వ్యాప్తి కారణంగా కొద్దిరోజులుగా కింది కోర్టులు పనిచేయటంలేదు. ఈ క్రమంలో న్యాయమూర్తులు ఆన్​లైన్లోనే తీర్పులిస్తున్నారు. ఆలమూరు జూనియర్ సివిల్ కోర్టు న్యాయమూర్తి ఆన్​లైన్లో తీర్పులు చెప్పి, నిందుతులకు శిక్ష విధించారు.

online judgment
online judgment
author img

By

Published : Jun 24, 2020, 8:05 AM IST

తూర్పుగోదావరి జిల్లా ఆలమూరు జూనియర్ సివిల్ కోర్టు న్యాయమూర్తి హెచ్.అమరరంగేశ్వరరావు కోర్టులో మంగళవారం ఆన్​లైన్లో తీర్పులు చెప్పి, నిందుతులకు శిక్ష విధించారు. కరోనా కారణంగా కొద్దిరోజులుగా కింది కోర్టులు పనిచేయటంలేదు. ఈ క్రమంలో న్యాయమూర్తి ఆన్​లైన్లోనే తీర్పులిచ్చారు. బంగారం చోరి కేసులు , మోటారు సైకిళ్ల చోరీ కేసుల్లో నలుగురు నిందితులకు జైలు శిక్ష విధిస్తూ న్యాయమూర్తి తీర్పు చెప్పారు. 2019లో నమోదైన కేసులో వై.సాయికుమార్, పిండి సతీష్​లకు ఆరు నెలలు, 2020 సంవత్సరానికి సంబంధించిన కేసులలో మందెల సూర్య భాస్కరరావుకు ఏడు నెలలు, యల్లమిల్లి వెంకట్రావుకు ఐదు నెలల జైలు శిక్ష విధించారు.

ఇదీ చదవండి : వైఎస్సార్ కాపు నేస్తం పథకానికి నేడే శ్రీకారం

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.