తూర్పుగోదావరి జిల్లా గంగవరం మండలం టేకులు గ్రామ సమీపంలో ట్రాక్టర్ బోల్తా పడింది. ఈ ప్రమాదంలో ఒకరి మృతిచెందగా… మరొకరికి గాయాలయ్యాయి. మృతిచెందిన వ్యక్తి ఎర్రం రెడ్డిపాలెం గ్రామానికి చెందినవారిగా గుర్తించారు. ఈ ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
ట్రాక్టర్ బోల్తా.. ఒకరు మృతి, మరొకరికి గాయాలు - east godavari district crime news
తూర్పు గోదావరి జిల్లా టేకులు గ్రామ సమీపంలో ఓ ట్రాక్టర్ అదుపు తప్పి బోల్తా పడింది. ఈ ఘటనలో ఒకరు మృతిచెందారు. మరొకరికి గాయాలయ్యాయి.
![ట్రాక్టర్ బోల్తా.. ఒకరు మృతి, మరొకరికి గాయాలు one person dead in tractor accident at tekulu](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-10:57:18:1599586038-ap-rjy-52-08-tractorbolta-okarumruti-ap10024-08092020175848-0809f-1599568128-848.jpg?imwidth=3840)
ట్రాక్టర్ బోల్తా