ETV Bharat / state

యానాం నూతన డిప్యూటీ కలెక్టర్​గా అమణ్ శర్మ - new deputy collector to yanam

కేంద్ర పాలిత ప్రాంతం పుదుచ్చేరి పరిధిలో.. యానాం నూతన డిప్యూటీ కలెక్టర్​గా అమణ్ శర్మ బాధ్యతలు స్వీకరించారు. ఆయనకు అధికారులు అభినందనలు తెలిపారు.

NEW DEPUTY COLLECTOR TO YANAM
NEW DEPUTY COLLECTOR TO YANAM
author img

By

Published : Feb 18, 2021, 8:18 PM IST

కేంద్ర పాలిత ప్రాంతం పుదుచ్చేరి పరిధిలోని యానాం నూతన డిప్యూటీ కలెక్టర్​గా అమణ్ శర్మ బాధ్యతలు స్వీకరించారు. ఈ ఏడాది ఏప్రిల్, మే నెలల్లో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో అనుభవజ్ఞులైన శర్మను... యానాంకు బదిలీ చేశారు. ఆయనకు వివిధ శాఖల అధికారులు అభినందనలు తెలిపారు.

ఎన్నికలు ప్రశాంత వాతావరణంలో జరిపించండి..

డిప్యూటీ కలెక్టర్​గా బాధ్యతలు స్వీకరించిన శర్మను పుదుచ్చేరి ఆరోగ్య శాఖ మాజీ మంత్రి మల్లాడి కృష్ణారావు సత్కరించి.. అభినందనలు తెలిపారు. ఎన్నికల్లో వివాదాలకు తావులేకుండా.. ప్రశాంత వాతావరణంలో నిర్వహించేలా చర్యలు తీసుకోవాలని కోరారు.

ఇదీ చదవండి:

'వైఎస్‌ఆర్ జగనన్న కాలనీలు ఆదర్శంగా ఉండాలి'

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.