ETV Bharat / state

'పౌరసత్వ సవరణ బిల్లు రాజ్యాంగ సూత్రాలకు విరుద్ధం'

author img

By

Published : Dec 18, 2019, 10:19 PM IST

పౌరసత్వ సవరణ బిల్లును వ్యతిరేకిస్తూ రాజమహేంద్రవరం ఆజాద్ చౌక్ వద్ద వివిధ ముస్లిం సంఘాల ఆధ్వర్యంలో నిరసన జరిగింది. ఈ బిల్లు రాజ్యాంగ సూత్రాలకు విరుద్ధంగా ఉందని నేతలు ఆరోపించారు.

http://10.10.50.85:6060///finalout4/andhra-pradesh-nle/finalout/18-December-2019/5415440_muslims.mp4
muslim unions protest in rajamahendravaram
రాజమహేంద్రవరంలో ముస్లిం సంఘాల నిరసన

కేంద్ర ప్రభుత్వం పార్లమెంట్​లో ప్రవేశపెట్టిన పౌరసత్వ సవరణ బిల్లు రాజ్యాంగ సూత్రాలకు విరుద్ధంగా ఉందని ముస్లిం సంఘాలు ఆరోపించాయి. తూర్పు గోదావరి జిల్లా రాజమహేంద్రవరంలోని ఆజాద్ చౌక్ వద్ద ఈ బిల్లును వ్యతిరేకిస్తూ వివిధ ముస్లిం సంఘాల ఆధ్వర్యంలో నిరసన వ్యక్తం చేశారు. రాజ్యాంగ మౌలిక స్వరూపాన్ని మార్చివేసేలా ఈ బిల్లు ఉందన్నారు. వెంటనే బిల్లును రద్దు చేయాలని లేకుంటే ఆందోళన ఉద్ధృతం చేస్తామని హెచ్చరించారు.

ఇదీ చూడండి:

'పౌర' బిల్లుకు వ్యతిరేకంగా పాడేరులో ముస్లింల ర్యాలీ

Intro:AP_RJY_86_18_CAB_Bill_Pai_ Muslim_ nirasana_AVB_AP10023

ETV Contributar:Satyanarayana(RJY CITY)

Rajamahendravaram.

( ) కేంద్ర ప్రభుత్వం పార్లమెంట్ లో ప్రవేశపెట్టిన పౌరసత్వ సవరణ బిల్లు రాజ్యాంగ సూత్రాలకు విరుద్ధంగా ఉందని రాజమహేంద్రవరం ఆజాద్ చౌక్ వద్ద బిల్లును వ్యతిరేకిస్తూ వివిధ ముస్లిం సంఘాల ఆధ్వర్యంలో ముస్లిలు నిరసన తెలియజేశారు. ఈ బిల్లు రాజ్యాంగ మౌలిక స్వరూపాన్ని మార్చివేశాయల ఉందని వెంటనే బిల్లును రద్దు చేయాలని లేకుంటే ఆందోళన ఉధృతం చేస్తామని నినదించారు .

Body:AP_RJY_86_18_CAB_Bill_Pai_ Muslim_ nirasana_AVB_AP10023

Conclusion:AP_RJY_86_18_CAB_Bill_Pai_ Muslim_ nirasana_AVB_AP10023
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.