ETV Bharat / state

గోపాలపురంలో కూరగాయలు పంపిణీ చేసిన జనసేన - కొత్తపేట నియోజకవర్గ జనసేన పార్టీ ఇన్చార్జి బండారు శ్రీనివాస్ ఆధ్వర్యంలో ఆ పార్టీ నాయకులు కార్యకర్తలు ఇంటింటికి కూరగాయలు పంపిణీ చేశారు

కరోనా వ్యాప్తితో దేశమంతా లాక్​డౌన్​ అమలవుతోన్న నేపథ్యంలో కొత్తపేటలో జనసేన పార్టీ ఇన్​చార్జ్​ బండారు శ్రీనివాస్ ఆధ్వర్యంలో కూరగాయలు పంపిణీ చేశారు.

east godavari district
గోపాలపురంలో కూరగాయలు పంపిణి చేస్తున్న జనాసేన కార్యకర్తలు
author img

By

Published : Apr 13, 2020, 11:17 AM IST

రాష్ట్రమంతా లాక్​డౌన్ అమలవుతోంది. ఈ క్రమంలో పేద ప్రజలు నిత్యావసరాల కోసం అనేక ఇబ్బందులు పడుతున్నారు. తూర్పుగోదావరి జిల్లా రావులపాలెం మండలం గోపాలపురంలో జనసేన పార్టీ ఆధ్వర్యంలో కొత్తపేట నియోజకవర్గ జనసేన పార్టీ ఇన్​చార్జ్​ బండారు శ్రీనివాస్ ఆధ్వర్యంలో ఆ పార్టీ నాయకులు, కార్యకర్తలు ఇంటింటికి కూరగాయలు పంపిణీ చేశారు. 10 టన్నుల కూరగాయలు తీసుకువచ్చి ప్రతి ఇంటికి ఆరు రకాల కూరగాయలు అందించారు.

ఇది చదవండి వేసవిలోనూ మంచు సోయగం

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.