కరోనా వ్యాప్తి కారణంగా దేశమంతటా లాక్‌డౌన్ కొనసాగుతోంది. రాష్ట్రంలో అనేకమంది నిరుపేదలు ఆకలితో అలమటిస్తున్నారు. జనసేన అధినేత పవన్ కల్యాణ్ ఇచ్చిన పిలుపుతో తూర్పుగోదావరి జిల్లా ప్రత్తిపాడుకు చెందిన జనసైనికులు పేదలకు సాయం అందిస్తున్నారు. నిత్యావసర సరుకులు, కూరగాయలు పంచిపెడుతున్నారు. కరోనా వ్యాప్తిపై అవగాహన కల్పిస్తున్నారు.
ఇవీ చదవండి: నిత్యావసరాలను అక్రమంగా నిల్వ చేస్తే ఏడేళ్లు జైలు!