విద్యుదాఘాతానికి గురై ఓ రైతు మరణించాడు. ఈ ఘటన తూర్పు గోదావరి జిల్లా పి. గన్నవరం నియోజకవర్గం అయినవిల్లి మండలం సనపల్లిలంకలో జరిగింది. కొబ్బరి తోటలో పురుగుల మందు కొడుతూ నాగేశ్వరరావు అనే రైతు విద్యుదాఘాతానికి గురై దుర్మరణం చెందాడు. దీంతో ఆయన కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరవుతున్నారు.
ఇదీ చూడండి.
కారు సీటుబెల్టుకు కట్టి కొవిడ్ మృతదేహం తరలింపు