తూర్పు గోదావరి జిల్లా రాజానగరం మండలం శ్రీరాంపురంలో కోడి పెట్టిన గుడ్డు వినాయకుడు తొండం రూపంలో ఉంది. దీంతో చుట్టుప్రక్కల వారు ఈ తొండంతో కూడిన గుడ్డుని చూడడానికి తరలివచ్చారు. గణపతి నవరాత్రి సమయంలో కోడిపెట్ట గుడ్డుని తొండం ఆకారంతో పెట్టడంతో భక్తులు విస్తుపోయారు.
ఇదీ చూడండి