ETV Bharat / state

ఉత్కంఠంగా రాజానగరంలో ఈనాడు క్రికెట్ పోటీలు

తూర్పు గోదావరి జిల్లా రాజానగరంలో జీఎస్ఎల్ వైద్య కళాశాల, గైట్ ఇంజినీరింగ్ కళాశాల క్రీడా ప్రాంగణంలో ఈనాడు క్రికెట్ పోటీలు మూడో రోజు ఉత్కంఠగా జరిగాయి. పలు కళాశాలలకు చెందిన విద్యార్థులు ఈ పోటీల్లో పాల్గొన్నారు.

author img

By

Published : Dec 22, 2019, 8:45 AM IST

eenadu cricket matches in rajanagaram of east godavari district
ఉత్కంఠంగా రాజానగరంలో ఈనాడు క్రికెట్ పోటీలు
ఉత్కంఠంగా రాజానగరంలో ఈనాడు క్రికెట్ పోటీలు

తూర్పుగోదావరి జిల్లా రాజానగరంలో స్ప్రైట్ ప్రెజెంట్స్ ఈనాడు స్పోర్ట్స్ లీగ్- 2019 క్రికెట్ పోటీలు ఉత్కంఠభరితంగా సాగుతున్నాయి. పోటీల్లో పాల్గొన్న క్రీడాకారులు తమ ప్రతిాభాపాటవాలతో జట్టు విజయానికి కృషి చేస్తున్నారు. జిల్లాలోని గైట్ ఇంజినీరింగ్ కళాశాల, జీఎస్ఎల్ వైద్య కళాశాల క్రీడా ప్రాంగణంలో మ్యాచ్​లు ఉత్సాహవంతంగా జరుగుతున్నాయి.

గైట్ కళాశాల క్రీడా ప్రాంగణంలో

మాతృశ్రీ జూనియర్ కళాశాల రాజమహేంద్రవరం, త్రిపుర జూనియర్ కళాశాల ఒంటిమామిడి జట్లు మధ్య జరిగిన పోరులో మాతృశ్రీ కళాశాల జట్టు 27 పరుగుల ఆధిక్యతతో విజయం సాధించింది.

* భాష్యం జూనియర్ కళాశాల కాకినాడ, హర్ష వర్ధన్ జూనియర్ కళాశాల పత్తిపాడు జట్లు మధ్య జరిగిన పోటీలో హర్షవర్ధన్ కళాశాల జట్టు 52 పరుగుల ఆధిక్యంతో విజయం సాధించింది.

* వాగ్దేవి జూనియర్ కళాశాల కడియం, పైడా కళాశాల తాళ్ళరేవు మధ్య జరిగిన పోటీలో వాగ్దేవి కళాశాల జట్టు 18 పరుగుల ఆధిక్యంతో విజయం సాధించింది.

జీఎస్ఎల్ వైద్య కళాశాల క్రీడా ప్రాంగణంలో

* గైట్ 2 కళాశాల రాజమహేంద్రవరం, ఎయిమ్స్ ఇంజినీరింగ్ కళాశాల ముమ్మిడివరం జట్లు మధ్య జరిగిన పోటీలో గైట్ 2 కళాశాల జట్టు ఆరు పరుగుల ఆధిక్యంతో విజయం సాధించింది.

* స్పేసెస్ డిగ్రీ కళాశాల తుని, వికాస్ ఫార్మసీ కళాశాల నిడిగట్ల జట్లు మధ్య జరిగిన పోటీలో వికాస్ జట్టు మూడు పరుగుల తేడాతో విజయం సాధించింది.

* ఆదిత్య డిగ్రీ కళాశాల కాకినాడ, ఐడియల్ కళాశాల కాకినాడ జట్లు మధ్య జరిగిన పోరులో ఐడియల్ కళాశాల జట్టు 9 పరుగుల ఆధిక్యంతో విజయం సాధించింది.

ఇదీ చూడండి: ఉత్కంఠభరితంగా రాజానగరంలో ఈనాడు క్రికెట్ పోటీలు

Intro:AP_RJY_86_21_3rd_day_Eenadu_Cricket_RJY_AV_AP10023

ETV BHARATH:SATYANARAYANA(RJY CITY)

East Godavari

(. ) ఈనాడు క్రికెట్ పోటీలు మూడో రోజు ఉత్కంఠగా జరిగాయి. తూర్పు గోదావరి జిల్లా రాజానగరం లో జి ఎస్ ఎల్ వైద్య కళాశాల, గైట్ ఇంజనీరింగ్ కళాశాల క్రీడా ప్రాంగణంలో ఈ పోటీలు నిర్వహించారు. పలు కళాశాలలకు చెందిన విద్యార్థులు ఈ పోటీల్లో పాల్గొన్నారు. గెలుపొందిన జట్టు సభ్యులు కేరింతలతో ఆ ప్రాంతమంతా సందడి నెలకొంది.

స్ప్రైట్ ప్రెజెంట్స్ ఈనాడు స్పోర్ట్స్ లీక్ 2019 క్రికెట్ పోటీలు అత్యంత ఉత్కంఠభరితంగా సాగుతున్నాయి పోటీల్లో పాల్గొన్న క్రీడాకారులు తమ ప్రతిభాపాటవాలతో జట్టు విజయానికి కృషి చేస్తున్నారు. శనివారం జిల్లాలోని రెండు మైదానంలోనే మ్యాచులు ఉత్కంఠభరితంగా సాగాయి.

* గైట్ కళాశాల క్రీడా ప్రాంగణంలో నిర్వహించిన పోటీలకు మాతృశ్రీ జూనియర్ కళాశాల రాజమహేంద్రవరం, త్రిపుర జూనియర్ కళాశాల ఒంటిమామిడి జట్ల మధ్య జరిగిన పోరులో మాతృశ్రీ కళాశాల జట్టు 27 పరుగుల ఆధిక్యతతో విజయం సాధించింది.

* భాష్యం జూనియర్ కళాశాల కాకినాడ హర్ష వర్ధన్ జూనియర్ కళాశాల పత్తిపాడు మధ్య జరిగిన పోటీలో హర్షవర్ధన్ కళాశాల జట్టు 52 పరుగుల ఆధిక్యంతో విజయం సాధించింది.

* వాగ్దేవి జూనియర్ కళాశాల కడియం, పైడా కళాశాల తాళ్ళరేవు మధ్య జరిగిన పోటీలో వాగ్దేవి కళాశాల జట్టు 18 పరుగుల ఆధిక్యంతో విజయం సాధించింది.

రాజానగరం జి ఎస్ ఎల్ వైద్య కళాశాల క్రీడా ప్రాంగణంలో

* గైట్ 2 కళాశాల రాజమహేంద్రవరం, ఎయిమ్స్ ఇంజనీరింగ్ కళాశాల ముమ్మిడివరం మధ్య జరిగిన పోటీలో గైట్ 2 కళాశాల జట్టు ఆరు పరుగుల ఆదిత్య తో విజయం సాధించింది.

* స్పేసెస్ డిగ్రీ కళాశాల తుని, వికాస్ ఫార్మసీ కళాశాల నిడిగట్ల మధ్య జరిగిన పోటీలో వికాస్ జట్టు మూడు పరుగుల తేడాతో విజయం సాధించింది.

* ఆదిత్య డిగ్రీ కళాశాల కాకినాడ ఐడియల్ కళాశాల కాకినాడ జట్ల మధ్య జరిగిన పోరులో ఐడియల్ కళాశాల జట్టు 9 పరుగుల ఆధిక్యంతో విజయం సాధించింది.

Body:AP_RJY_86_21_3rd_day_Eenadu_Cricket_RJY_AV_AP10023

Conclusion:AP_RJY_86_21_3rd_day_Eenadu_Cricket_RJY_AV_AP10023

For All Latest Updates

TAGGED:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.