దసరా ఉత్సవాలు తూర్పు గోదావరి జిల్లా వ్యాప్తంగా ఘనంగా ప్రారంభమయ్యాయి. అన్నవరం సత్యనారాయణస్వామి దేవస్థానంలో వనదుర్గ, కనకదుర్గ అమ్మవార్లు బాల త్రిపుర సుందరి దేవి అలంకరణలో భక్తులకు దర్శినమిచ్చారు. ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు.
ఇదీ చూడండి