ETV Bharat / state

కన్నడతోటలో విజిలెన్స్​ దాడులు.. 90 టన్నుల బియ్యం పట్టివేత

తూర్పుగోదావరి జిల్లాలో అక్రమంగా నిల్వ ఉంచిన పీడీఎస్ బియ్యాన్ని విజిలెన్స్ అధికారులు పట్టుకున్నారు. 90 టన్నుల బియ్యాన్ని సీజ్ చేశారు. ఇంత స్థాయిలో బియ్యం పట్టుబడడం ఇదే ప్రథమమని చెప్పారు.

crores Ration rice seized by the vigilance officers
కోట్లలో పట్టుబడ్డ రేషన్ బియ్యం
author img

By

Published : Nov 29, 2020, 1:37 PM IST

భారీగా పట్టుబడిన రేషన్ బియ్యం

తూర్పు గోదావరి జిల్లా రామచంద్రపురం మండలం తోటపేట శివారులోని కన్నడ తోటలో విజిలెన్స్ అధికారులు దాడులు చేశారు. విజిలెన్స్ ఎస్పీ రవి ప్రకాష్ ఆధ్వర్యంలో సుమారు 90 టన్నుల బియ్యాన్ని సీజ్ చేశారు.

రేషన్ షాప్ నుంచి కనీసం పీడీఎస్ బియ్యం గోనె సంచులు కూడా మార్చకుండానే.. ట్రేడర్స్ కి వచ్చి ఇంత పెద్ద మొత్తంలో బియ్యం నిల్వ చేశారని గుర్తించారు. ఇంత భారీగా బియ్యం పట్టుబడటం ఇదే మొదటిసారి అని విజిలెన్స్ అండ్ ఎన్​ఫోర్స్​మెంట్ అధికారులు చెప్పారు. పీడీఎస్ బియ్యాన్ని ద్రాక్షారామం మార్కెట్ యార్డ్​లో ఉన్న సివిల్ సప్లై గోడౌన్​కు తరలిస్తున్నట్లు ఎస్పీ రవిప్రకాష్ తెలిపారు.

ఇవీ చూడండి:

ప్రభుత్వ ఇళ్ల స్థలాల కోసం భూముల పరిశీలన

For All Latest Updates

TAGGED:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.