ETV Bharat / state

లాక్​డౌన్​ ఎఫెక్ట్ : సత్యదేవుని సన్నిధి నిర్మానుష్యం - అన్నవరం గుడి తాజా వార్తలు

కరోనా లాక్​డౌన్​ కారణంగా దేవాలయాలన్నీ మూతపడ్డాయి. భక్తుల దర్శనం లేక నిశ్శబ్దంగా మారాయి. ఈ మేరకు అన్నవరం సత్యదేవుని సన్నిది కూడా నిర్మానుష్యమైంది.

corona lockdown effect on  annavaram satyanaryana swami temple in east godavari
corona lockdown effect on annavaram satyanaryana swami temple in east godavari
author img

By

Published : Apr 27, 2020, 3:40 PM IST

లాక్​డౌన్​తో తూర్పుగోదావరి జిల్లా అన్నవరం దేవస్థానం నిర్మానుష్యంగా మారింది. గత నెల 19 నుంచి స్వామి దర్శనానికి భక్తులను అనుమతించడం లేదు. నిత్యం వేలాదిమంది భక్తులతో.. సత్యదేవుని నామస్మరణతో ఉండే క్షేత్రం నిశ్శబ్దంగా మారింది.

ఇదీ చదవండి: అన్నార్తులకు అండగా.. దాతలు ముందుకు రాగా!

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.