ఉభయగోదావరి జిల్లాల ఆరాధ్య దైవం సర్ ఆర్థర్ కాటన్ 217వ జయంతిని ఘనంగా నిర్వహించారు. ధవళేశ్వరంలో ఉన్న కాటన్ విగ్రహానికి రాజమహేంద్రవరం ఎంపీ మార్గాని భరత్, జలవనరులశాఖ అధికారులు పూలమాలలు వేశారు.
కరోనా కట్టడికి పారిశుద్ధ్య కార్మికులు చేస్తున్న సేవలకు వారిని శాలువాలతో సన్మానించారు. కాటన్‌దొర ప్రజల మనసుల్లో చిరస్థాయిగా జీవించి ఉంటారని ఎంపీ భరత్ కీర్తించారు.
ఇదీ చదవండి: