తూర్పు గోదావరి జిల్లా ఆలమూరు మండలం గుమ్మిలేరులో గౌతమ బుద్ధుడు విగ్రహాన్ని ఏర్పాటు చేశారు. గుమ్మిలేరు గ్రామ సర్పంచ్ గుణ్ణం రాంబాబు 80 వేల రూపాయలతో స్థానిక బస్టాండ్ ఆవరణలో ఈ విగ్రహాన్ని ఆయన ఏర్పాటు చేయించారు. గతంలో ఇదే ప్రాంతంలో ఆవు దూడ విగ్రహాలు కూడా ఆయనే ఏర్పాటు చేశారు.
ఇదీ చదవండి:
నేడు, రేపు తెదేపా మాక్ అసెంబ్లీ... స్పీకర్‌గా ఎమ్మెల్యే డీబీవీ స్వామి!