ETV Bharat / state

పోయ గ్రామంలో జనసేన నాయకులను అడ్డుకున్న వైకాపా శ్రేణులు - ycp activists attempt to block Pawan Kalyan's visit to Poya village

చిత్తూరు జిల్లా శ్రీకాళహస్తి నియోజకవర్గం పోయ గ్రామంలో జనసేన అధినేత పవన్ కల్యాణ్ పర్యటనను అడ్డుకునేందుకు వైకాపా నాయకులు ప్రయత్నించడం ఉద్రిక్తలకు దారితీసింది. ఇరువర్గాలకు పోలీసులు సర్ది చెప్పి.. వివాదం సద్దుమణిగేలా చేశారు.

ycp activists attempt to block Pawan Kalyan's visit to Poya village
పోయ గ్రామంలో పవన్ పర్యటనను అడ్డుకునేందుకు వైకాపా నేతల యత్నం
author img

By

Published : Dec 4, 2020, 11:57 AM IST

Updated : Dec 4, 2020, 1:25 PM IST

చిత్తూరు జిల్లా శ్రీకాళహస్తి నియోజకవర్గంలోని పోయ గ్రామంలో జనసేన అధ్యక్షుడు పవన్ కల్యాణ్ పర్యటనను అడ్డుకునేందుకు.. వైకాపాశ్రేణులు ప్రయత్నించడం ఉద్రిక్తలకు దారి తీసింది. పవన్ తమ గ్రామంలోనికి రావడానికి వీలు లేదంటూ వైకాపా నాయకులు... జనసేన కార్యకర్తలను అడ్డుకున్నారు.

తొట్టంబేడు మండల వైకాపా అధ్యక్షుడు వాసు దేవ నాయుడు ఆధ్వర్యంలో ఈ ఆందోళన జరిగింది.. కాసేపట్లో పవన్‌కల్యాణ్... గ్రామానికి చేరుకుంటారనగా.. ఉద్రిక్తత తలెత్తడంపై పోలీసులు అప్రమత్తమయ్యారు. ఇరువర్గాలకు సర్ది చెప్పారు. వివాదాన్ని సద్దుమణిగేలా చేశారు.

ఇదీ చదవండి:

నేడు చిత్తూరు, నెల్లూరు జిల్లాల్లో పవన్ కల్యాణ్ పర్యటన

Last Updated : Dec 4, 2020, 1:25 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.