చిత్తూరు జిల్లాలో మహిళ మృతదేహం లభ్యం - latest news of pakala mandal
చిత్తూరు జిల్లా పాకాల మండలం గోకులపురం సమీపంలో మహిళ మృత దేహం కలకలం రేపింది. స్థానిక చెలిమిబండ వద్ద గుర్తుతెలియని మహిళను హత్య చేసి పూడ్చిపెట్టారు. పోలీసులు మృతదేహాన్ని వెలికితీసి పీలేరు ప్రభుత్వాసుపత్రికి తరలించారు. పూడ్చిన కొద్దిదూరంలోని బండపైన రక్తపు మరకలు పరిశీలించి ఆధారాలు సేకరించి దర్యాప్తు ప్రారంభించారు.