చిత్తూరు జిల్లాలోని తిరుపతి, శ్రీకాళహస్తికి తాగునీరు అందించే వేసవి జలాశయాలు కైలాసగిరి, తంగెళ్లపాల్లెం సమీపంలోని జలాశయం ప్రస్తుతం అడుగంటాయి. ఈ పరిస్థితుల్లో తాగునీటి అవసరాల దృష్ట్యా ప్రభుత్వం కండలేరు జలాశయం నుంచి తెలుగు గంగ కాలువ మీదుగా నీటిని విడుదల చేసింది. ఆ నీరు జలాశయానికి చేరుకోగా.. ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు.
ఇవీ చూడండి:
శ్రీకాళహస్తి ఆలయంలో అనధికార విగ్రహాల ఏర్పాటు కేసులో నిందితుల అరెస్టు