ETV Bharat / state

జ్యేష్ఠ‌ మాసంలో తిరుమలలో ప్రత్యేక కార్యక్రమాలు.. ఇవే..!

లోక కల్యాణార్థం జ్యేష్ఠ‌ మాసంలో తితిదే ప‌లు విశేష పూజా కార్య‌క్ర‌మాలను నిర్వ‌హించనుంది. ఆ వివరాలను తితిదే ప్రకటించింది.

ttd
తితిదే
author img

By

Published : Jun 17, 2021, 10:54 AM IST

జ్యేష్ఠ‌ మాసంలో తితిదే ప్రత్యేక కార్యక్రమాలను నిర్వహించనుంది. ఈ మేరకు వాటి వివరాలను ప్రకటించింది. వీటిని తిరుమలతో పాటు తిరుపతిలోనూ తిరుపతిలోనూ నిర్వహిస్తున్నారు.

  • ఈ నెల.. 18న జ్యేష్ఠ శుద్ధ అష్ట‌మి సంద‌ర్భంగా తిరుపతిలోని ఎస్వీ వేద విశ్వవిద్యాల‌యం యాగ‌శాల‌లో ఉదయం 8 నుండి 9 గంటల‌ వరకు శుక్లా దేవ్య‌ర్చ‌నం
  • 21న‌ జ్యేష్ఠ శుద్ధ ఏకాద‌శి సంద‌ర్భంగా తిరుమ‌ల వ‌సంత‌మండ‌పంలో సాయంత్రం 3.30 నుండి 4.45 గంట‌ల వ‌ర‌కు విష్ణు అర్చ‌నం
  • 24న జ్యేష్ఠ శుద్ధ పూర్ణిమ‌ సంద‌ర్భంగా తిరుపతిలోని ఎస్వీ వేద విశ్వవిద్యాల‌యం యాగ‌శాల‌లో ఉదయం 8 నుండి 9 గంటల‌ వరకు వ‌ట‌సావిత్రీ వ్ర‌తం

ఇదీ చదవండి:

గుంటూరులో విజయవాడ వాసి దారుణ హత్య

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.