ETV Bharat / state

తిరుమలలో పెరిగిన భక్తుల రద్దీ

తిరుమలలో భక్తుల రద్దీ పెరిగింది. వేసవి సెలవుల అయిపోతుండటం, విద్యార్థుల ఫలితాలు విడుదలవుతున్నవేళ స్వామి దర్శనానికి భక్తులు పెద్ద సంఖ్యలో తరలివస్తున్నారు.

author img

By

Published : Jun 4, 2019, 7:55 AM IST

తిరుమల

తిరుమలలో భక్తుల రద్దీ పెరిగింది. స్వామి వారి సర్వదర్శనానికి 29 కంపార్ట్‌మెంట్లలో భక్తులు వేచి ఉన్నారు. సాధారణ సర్వదర్శనానికి సుమారు 18 గంటల సమయం పడుతోంది. టైమ్ స్లాట్ టోకెన్లు పొందిన భక్తులకు మాత్రం 4 గంటల్లో దర్శనం పూర్తవుతోంది. నిన్న శ్రీవారిని 86 వేల 721 మంది భక్తులు దర్శించుకోగా.. 34 వేల 926 మంది తలనీలాలు సమర్పించారు. నిన్న శ్రీవారి హుండీ ఆదాయం 3 కోట్ల 75 లక్షలుగా లెక్కించారు.

ఇది కూడా చదవండి.

తిరుమలకు చేరుకున్న ఉపరాష్ట్రపతి వెంకయ్య

Chandigarh, May 10 (ANI): While addressing a public rally in Chandigarh on Friday, Congress president Rahul Gandhi said, "Narendra Modi said Made in India, Startup India and unemployment is now at all-time high in last 45 years. I want to tell youth, especially those in Chandigarh, we've to compete with China. Not only Made in India, we've to print Made in Chandigarh behind cell phones."
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.