చిత్తూరు జిల్లా చంద్రగిరి మండలం తొండవాడ గ్రామంలో దొంగలు హల్ చల్ చేశారు. ఉదయ మూడు గంటల ప్రాంతంలో రెండు చోట్ల దొంగుల పడ్డారు. ఈ రెండు ప్రాంతాలలో దాదాపు 10 సవర్ల బంగారం, సుమారు లక్ష రూపాయలు డబ్బు దోచుకెళ్లినట్లు చంద్రగిరి సీఐ తెలిపారు. వేలిముద్ర నిపుణులను పిలిపించి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.
తొండవాలో దొంగల బీభత్సం - thief]
చిత్తూరు జిల్లా చంద్రగిరి మండలం తొండవాడ గ్రామంలో దొంగలు హల్ చల్ చేశారు. దాదాపు 10 సవర్ల బంగారం, సుమారు లక్ష రూపాయలు డబ్బు దోచుకెళ్లినట్లు చంద్రగిరి సీఐ తెలిపారు
తొండవాలో దొంగల బీభత్సం
చిత్తూరు జిల్లా చంద్రగిరి మండలం తొండవాడ గ్రామంలో దొంగలు హల్ చల్ చేశారు. ఉదయ మూడు గంటల ప్రాంతంలో రెండు చోట్ల దొంగుల పడ్డారు. ఈ రెండు ప్రాంతాలలో దాదాపు 10 సవర్ల బంగారం, సుమారు లక్ష రూపాయలు డబ్బు దోచుకెళ్లినట్లు చంద్రగిరి సీఐ తెలిపారు. వేలిముద్ర నిపుణులను పిలిపించి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.
Intro:అనంతపురంజిల్లా ధర్మవరం లో జరిగిన రామకృష్ణ హత్య కేసులో నలుగురు నింధితులను ధర్మవరం పట్టణ పోలీసులు అరెస్ట్ చేశారు. పట్టణ సీఐ అష్రార్ బాషా నిందితుల అరెస్ట్ చేశారు. పోలీస్ స్టేషన్లో నిర్వహించిన సమావేశంలో సీఐ వివరాలు తెలిపారు. ఈనెల 26 న ధర్మవరం మార్కెట్ యార్డ్ లో రామకృష్ణ హత్యకు గురయ్యాడు. ఈ కేసు లో ఆంజనేయ లు. భరత్. శ్రీనాథ్. నాగేంద్ర లను పోలీసులు అరెస్టు చేశారు. ఆంజనేయ లకు రామకృష్ణకు పందుల అమ్మకం సంబంధించి విభేదాలు ఉన్నాయి రామకృష్ణ పంతులు అంజి ఎత్తుకు వెళ్లి అమ్మకం చేశాడని అంజి ఆరోపించాడు ఈ దశలో పంచాయతీ నిర్వహించి రూ 20,000 రామకృష్ణ చెల్లించాలని ఒప్పందం కుదుర్చుకున్నారు 20000 రామకృష్ణ సకాలంలో లో యువత పోవడంతో అంజి తన ముగ్గురు స్నేహితులతో కలిసి రామకృష్ణ హత్య చేసినట్లు సిఐ పేర్కొన్నారు నిందితుల వద్ద నుంచి ఒక కొడవలి మూడు బైకులు లు పోలీసులు స్వాధీనం చేసుకున్నారు నిందితులను కోర్టులో హాజరుపరచగా రిమాండ్కు ఆదేశించారు
Body:అరెస్ట్
Conclusion:అనంతపురం జిల్లా
Body:అరెస్ట్
Conclusion:అనంతపురం జిల్లా
Last Updated : May 31, 2019, 2:27 PM IST