ETV Bharat / state

చంద్రబాబుకు కృతజ్ఞతలు: గల్లా జయదేవ్ - _galla_jayadev_at

తెదెేపా పార్లమెంటరీ పార్టీ నేతగా అవకాశం కల్పించినందుకు చంద్రబాబుకు ఎంపీ జయదేవ్​ కృతజ్ఞతలు తెలిపారు. రాష్ట్రానికి రావలసిన నిధులు తీసుకు వచ్చేందుకు తన వంతు కృషి చేస్తానని స్పష్టం చేశారు.

చంద్రబాబుకు కృతజ్ఞతలు: గల్లా జయదేవ్
author img

By

Published : May 30, 2019, 4:26 PM IST

తిరుమల శ్రీవారిని దర్శించుకున్న ఎంపీ గల్లాజయదేవ్

తెలుగుదేశం పార్లమెంటరీ పార్టీ నేతగా తనకు అవకాశం కల్పించినందుకు పార్టీ అధినేత చంద్రబాబు నాయుడికి గుంటూరు ఎంపీ గల్లా జయదేవ్‌ కృతజ్ఞతలు తెలిపారు. రాష్ట్ర అభివృద్ధికి కావలసిన నిధులు తీసుకురావడానికి కృషి చేస్తానన్నారు. ఈ ఉదయం వీఐపీ ప్రారంభ దర్శన సమయంలో స్వామివారి సేవలో పాల్గొన్న జయద్‌వ్‌కు తితిదే అధికారులు స్వాగతం పలికి ప్రత్యేక దర్శన ఏర్పాట్లు చేశారు. దర్శనానంతరం తీర్థప్రసాదాలు అందజేశారు..

ఇవీ చదవండి

తిరుమల శ్రీవారిని దర్శించుకున్న తానా అధ్యక్షుడు

Intro:ap_atp_51_29_vigraha_prathista_avb_c9

Body:అనంతపురం జిల్లా రాప్తాడు నియోజకవర్గం చెన్నేకొత్తపల్లి మండలం బసంపల్లి గ్రామంలో లో చంద్ర మౌళీశ్వర స్వామి సంప్రోక్షణ మహోత్సవం.

పురాతనమైన ఈ ఆలయాన్ని బసంపల్లి గ్రామస్తులు ఆలయ కమిటీ సిబ్బంది రిటైర్డ్ డాక్టర్ శంకర్ నారాయణ, నటరాజు వారి ఆధ్వర్యంలో ఈ ఆలయాన్ని పునరుద్ధరణ చేశారు.

చెన్నేకొత్తపల్లి మండలం లోని బసంపల్లి గ్రామంలో చంద్రమౌళేశ్వర స్వామి సంరక్షణ మహోత్సవాలు మంగళవారం ఘనంగా ప్రారంభమయ్యాయి ఈ కార్యక్రమంలో భాగంగా స్వామివారి విగ్రహాలకు ధాన్యాధివాసం హోమ కళాశాలకు ప్రత్యేక అలంకరణ పూజలు నిర్వహించారు పార్వతి సమేత చంద్రమౌళేశ్వర స్వామి సంరక్షణ మహోత్సవం నిర్వహించి ఆలయ నిర్వాహకులు తెలిపారు ఆలయ ప్రాంగణంలో ప్రత్యేక హోమాలు పూజలు బసంపల్లి గ్రామస్తులు అందరూ హాజరై పెద్ద ఎత్తున పూజలు నిర్వహించారు.

Conclusion:R.Ganesh
RPD
CELL:9440130913
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.