చిత్తూరు జిల్లా కుప్పంలో కన్నతల్లిపై కుమారుడు కత్తితో దాడి చేశాడు. కొత్తపేటలో నివసించే కమలమ్మపై.. ఆస్తి తగాదాల కారణంగా మద్యం మత్తులో కుమారుడు దాడికి పాల్పడ్డాడు. గాయపడ్డ బాధితురాలిని స్థానికులు ఆస్పత్రికి తరలించారు. సంఘటనాస్థలానికి చేరుకున్న పోలీసులు యువకుడిని ఆదుపులోకి తీసుకున్నారు.
మద్యం మత్తులో కన్నతల్లిపై కుమారుడి దాడి - కుప్పంలో కత్తితో దాడి
ఆస్తి తగాదాలతో కన్నతల్లిపై కుమారుడు దాడి చేసిన ఉదంతం చిత్తూరు జిల్లా కుప్పం కొత్తపేటలో జరిగింది. దాడి చేసిన యువకుడిని పోలీసులు ఆదుపులోకి తీసుకున్నారు.
మద్యం మత్తులో కన్నతల్లిపై కత్తితో దాడి