ETV Bharat / state

గోనె సంచుల కొరత... ఇబ్బందులు ఎదుర్కొంటున్న రైతులు - srikalahasthi latest news

చిత్తూరు జిల్లా శ్రీకాళహస్తి ఏపీ సీడ్స్​లో గోనె సంచుల కొరత ఏర్పడింది. ఈ అంశంపై అధికారులు స్పందించి, తమ సమస్యను పరిష్కరించాలని అన్నదాతలు కోరుతున్నారు.

Shortage of gunny bags in Srikalahasti AP Seeds
శ్రీకాళహస్తి ఏపీ సీడ్స్​లో గోనె సంచుల కొరత
author img

By

Published : Apr 3, 2021, 7:42 PM IST

చిత్తూరు జిల్లా శ్రీకాళహస్తిలోని ఏపీ సీడ్స్​లో గోనె సంచుల కొరతతో రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఏటా రైతులకు అవసరమైన గోనె సంచులను సంస్థ ముందుగానే అందుబాటులో ఉంచేది. ప్రస్తుతం నిల్వలకు సరిపడా సంచులు లేకపోవడంతో అన్నదాతలు అవస్థలు ఎదుర్కొంటున్నారు. ఎండ తీవ్రత ఎక్కువగా ఉండటంతో... పండించిన పంటను పొలాల్లోనే ఉంచుకోలేక ఇబ్బందులు పడుతున్నామని రైతులు వాపోతున్నారు. అధికారులు స్పందించి సమస్యను పరిష్కరించాలని కోరుతున్నారు.

ఇదీచదవండి.

బైపోల్: గెలుపే లక్ష్యంగా సర్వశక్తులూ ఒడ్డుతున్న పార్టీలు

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.