తిరుమలలోని పాపవినాశనం తీర్థం వద్ద దుకాణంలోకి భారీ కొండచిలువ కనిపించింది. లాక్డౌన్ కారణంగా గత రెండు నెలలుగా జన సంచారం లేకపోవడంతో దుకాణంలోకి ప్రవేశించింది. దుకాణ యజమాని వెంటనే అటవీ అధికారులకు సమాచారం అందించడంతో .... వారు కొండచిలువను పట్టుకుని అడవిలో వదిలి పెట్టారు.
ఇదీచూడండి. చిత్తూరు జిల్లాలో రోడ్లపైకి బస్సులు