ETV Bharat / state

ఇసుక రీచ్‌లో ప్రభుత్వ పర్మిట్ల ముసుగులో అక్రమ దందా

ఇసుక రీచ్‌లో ప్రభుత్వ పర్మిట్ల ముసుగులో అక్రమ దందా సాగుతోంది. స్వర్ణముఖి నదిలో జేసీబీల సహాయంతో పెద్దఎత్తున తవ్వకాలు జరుగుతున్నాయి. రోజుకు వందలాది ట్రాక్టర్ల ద్వారా ఇసుకను తరలిస్తున్నారు. భూగర్భ జలాలు పడిపోతున్నాయని స్థానిక రైతులు ఆరోపిస్తున్నారు.

Illegal danda
Illegal danda
author img

By

Published : Jan 30, 2021, 3:21 PM IST

చిత్తూరు జిల్లా ఏర్పేడు మండలం కొత్త వీరాపురం ఇసుక రీచ్‌లో ప్రభుత్వ పర్మిట్ల ముసుగులో అక్రమదందా కొనసాగిస్తున్నారు. స్వర్ణముఖి నదిలోని ఈ ఇసుక రీచ్‌లో.. నిబంధనల ప్రకారం పరిమితంగా తవ్వకాలు జరపాలి. కానీ పదుల సంఖ్యలో జేసీబీల సహాయంతో.. తవ్వకాలు సాగిస్తున్నారు. రోజుకు వందలాది ట్రాక్టర్ల ద్వారా ఇసుక తరలిస్తున్నా.. పట్టించుకునేవారే కరవయ్యారు. ఫలితంగా..భూగర్భ జలాలు పడిపోతున్నాయని..స్థానిక రైతులు వాపోతున్నారు.

ఇదీ చదవండి: బలవంతపు ఏకగ్రీవాలకు పాల్పడితే కఠిన చర్యలు:ఎస్ఈసీ

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.