ETV Bharat / state

అనుమానంతో  భార్య కాలు నరికిన భర్త... - husband attack on wife

భార్యపై అనుమానంతో భర్త ఆమె కాలును నరికేశాడు. ఆ తరువాత స్వయంగా తానే పోలీసు స్టేషన్ కు వెళ్లి లొంగిపోయాడు. ఈ ఘటన శ్రీకాళహస్తిలో జరిగింది.

husband attack on wife
husband attack on wife
author img

By

Published : Aug 27, 2020, 1:40 PM IST

చిత్తూరు జిల్లా శ్రీకాళహస్తిలో భార్య కాలు నరికి పోలీస్ స్టేషన్​లో లొంగి పోయాడు భర్త. పట్టణానికి చెందిన వెంకటేష్ భార్యపై అనుమానంతో గొడవ పడ్డాడు. ఈ క్రమంలో కత్తితో భార్య కాలును నరికి శ్రీకాళహస్తి 1వ పోలీస్ స్టేషన్​లో లొంగిపోయాడు. నిందితుడిని పోలీసులు విచారిస్తున్నారు. భార్యపై అనుమానంతోనే ఇలా చేశానని నిందితుడు పోలీసుల విచారణలో వెల్లడించినట్లు సమాచారం.

ఇదీ చదవండి: తల్లిదండ్రులు కాబోతున్న విరుష్క జోడీ

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.