ETV Bharat / state

'తిరుపతి హథీరాం మఠంలో.. అక్రమ నిర్మాణాలు కూల్చివేత' - అక్రమ నిర్మాణాలు కూల్చీవేత

తిరుపతిలో హథీరాం మఠానికి సంబంధించిన భూముల్లో అక్రమ నిర్మాణాలను రెవెన్యూ అధికారులు కూల్చివేయటం... తీవ్ర ఉద్రిక్తతలకు దారి తీసింది. జిల్లా కలెక్టర్​ ఆదేశాలతో రెవెన్యూ అధికారులు కూల్చివేత పనులను ప్రారంభించగా స్థానికులు అడ్డుకున్నారు. తెదేపా జిల్లా అధ్యక్షుడు పులివర్తి నాని ఘటనా స్థలానికి చేరుకుని స్థానికులకు మద్దతు ప్రకటించారు.

'తిరుపతి హథీరాం మఠంలోని అక్రమ నిర్మాణాలు కూల్చీవేత'
author img

By

Published : Aug 30, 2019, 11:59 PM IST

'తిరుపతి హథీరాం మఠంలోని అక్రమ నిర్మాణాలు కూల్చీవేత'

చిత్తూరు జిల్లా తిరుపతిలోని హథీరాం మఠానికి చెందిన భూముల్లో అక్రమ నిర్మాణాలను రెవెన్యూ అధికారులు కూల్చివేశారు. నగరంలోని ఉప్పరపల్లె హథీరాం మఠం భూముల అక్రమ నిర్మాణాలను జిల్లా కలెక్టర్ నారాయణ భరత్ గుప్తా ఆదేశాలతో రెవెన్యూ అధికారులు జేసీబీలతో కూల్చివేత పనులను ప్రారంభించగా... స్థానికులు అడ్డుకున్నారు. తమకు ఏ మాత్రం ముందస్తు నోటీసులు ఇవ్వకుండా.. ఇళ్లను కూల్చేయటం అన్యాయమంటూ ఆవేదన వ్యక్తం చేశారు. తెదేపా జిల్లా అధ్యక్షుడు పులివర్తి నాని ఘటనా స్థలానికి చేరుకుని స్థానికులకు మద్దతు ప్రకటించారు. అనంతరం రెవెన్యూ అధికారులు ముందస్తు నోటీసులు ఇవ్వకుండా ఇళ్లను కూల్చివేయటం సరికాదంటూ స్థానికులతో కలిసి అడ్డుకునే ప్రయత్నం చేశారు. అయినప్పటికీ అధికారులు ఇళ్లను కూల్చివేశారు.

ఇది చూడండి: పాయకరావుపేటలో అక్రమ కట్టడాల కూల్చివేత

Intro:AP_VSP_57_30_ED VISIT POWER CANAL_AV_AP10153Body:డొంకరాయి పవర్‌కెనాల్‌ పనులను త్వరితగతిన పూర్తిచేయాలని ఏపీ జెన్‌కో ఎగ్జిక్యూటివ్‌ డైరక్టర్‌ రతన్‌బాబు జెన్‌కో అధికారులను ఆదేశించారు. బుధవారం ఆయన సీలేరు కాంప్లెక్స్‌లో పర్యటించారు. ఈ సందర్భంగా డొంకరాయి పవర్‌కెనాల్‌కు గండిపడిన ప్రదేశంను ఆయన పరిశీలించారు. పవర్‌కెనాల్‌ మళ్లింపుపనులను ఆయన పరిశీలించారు. గండిపడిన తీరును ఆయన అధికారులను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా సీలేరు కాంప్లెక్స్‌ అధికారులతో ఆయన సమీక్షా సమావేశం నిర్వహించారు. పవర్‌కెనాల్‌కు గండి పడటం వల్ల డొంకరాయిలో విద్యుదుత్పత్తి నిలిచిపోయిందని, పొల్లూరులో కూడా విద్యుదుత్పత్తి క్షీణించిపోయిందని, అందుచేత పవర్‌కెనాల్‌ పనులను త్వరితగతిన పూర్తిచేయాలని ఆయన సూచించారు. ఈ కార్యక్రమంలో సీఈ ఎల్‌.మోహనరావు, ఎస్‌ఈ రామకోటిలింగే్శ్వరావు, ఈఈ విఎల్‌ రమేష్‌ తదితరులు పాల్గొన్నారుConclusion:M RAMANARAO, SILERU, AP10153
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.