రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్ చిత్తూరు జిల్లా మదనపల్లికి చేరుకున్నారు. మదనపల్లెలో ఒక రోజు పర్యటన కోసం రానున్న రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్ కు స్వాగతం పలికేందుకు జగన్ ప్రత్యేక హెలికాప్టర్ లో పట్టణానికి చేరుకున్నారు. అనంతరం చిప్పిలి హెలిప్యాడ్‌కి బయలుదేరి వెళ్లారు.ఆశ్రమ సంబంధిత పలు కార్యక్రమాల్లో రామ్‌నాథ్ కోవింద్ పాల్గొనున్నారు.
ఇదీ చూడండి. 'ఎన్నికల అధికారులపై చర్యలకు ఎస్ఈసీ అనుమతి తప్పనిసరి'