చిత్తూరు జిల్లా చిన్నగొట్టిగల్లు మండలంలోని భాకరాపేట కనుమదారిలో కారు బోల్తాపడింది. తిరుపతి - అనంతపురం జాతీయ రహదారిపై బెంగుళూరు నుంచి నెల్లూరుకు వెళుతున్న కారు బాకరాపేట ఘాట్ లో అదుపుతప్పి బోల్తాపడింది. కారులో ప్రయాణిస్తున్న వారు స్వల్పగాయాలతో బయటపడ్డారు.
ఇదీ చూడండి: