తిరుమల తిరుపతి దేవస్థానం బోర్డులో(ttd board members news) నేర చరిత్ర కలిగిన వారు ఉన్నారని.. వారిని తొలగించాలని భాజాపా నేత భానుప్రకాష్ రెడ్డి డిమాండ్ చేశారుBhanu Prakash Reddy On TTD Board Members news. తితిదే బోర్డు నియామకంపై కోర్టును ఆశ్రయించమన్న ఆయన.. న్యాయస్థానం మందలించక ముందే సభ్యులను తప్పిస్తే బాగుంటుందన్నారు. అలిపిరిలో ప్రారంభించిన గోమందిరాన్ని త్వరగా భక్తులకు అందుబాటులోకి తీసుకు రావాలని కోరారు. కబేళాలకు తరలించే గోవులను సంరక్షించే దిశగా తితిదే చర్యలు తీసుకోవాలని కోరారు.
ఇదీ చదవండి
Power Crisis: విద్యుత్ కొరతపై రాష్ట్రానికి ముందే కేంద్రం హెచ్చరిక