ETV Bharat / state

హార్స్​లీ హిల్స్​లో అడ్వెంచర్ ఫెస్టివల్ - హార్స్​లీ హిల్స్ లో అడ్వెంచర్ ఫెస్ట్

చిత్తూరు జిల్లాలోని ప్రముఖ పర్యటక కేంద్రం హార్స్​లీ హిల్స్​లో అడ్వెంచర్ ఫెస్టివల్ నిర్వహిస్తున్నారు. పర్యటక శాఖ, చిత్తూరు జిల్లా అధికార యంత్రాంగం ఆధ్వర్యంలో ఈ వేడుక ఏర్పాటు చేశారు.

Adventure festival in Horsley hills
హార్స్​లీ హిల్స్​పై అడ్వెంచర్ ఫెస్టివల్
author img

By

Published : Jan 16, 2020, 12:01 AM IST

హార్స్​లీ హిల్స్​పై అడ్వెంచర్ ఫెస్టివల్

చిత్తూరు జిల్లా బి.కొత్తకోట మండలంలోని ప్రముఖ పర్యటక కేంద్రం హార్స్​లీ హిల్స్​లో అడ్వెంచర్ ఫెస్టివల్​ను అధికారులు ఏర్పాటు చేశారు. ఎత్తైన కొండలు, గుట్టలతో ఉండి.. ఆంధ్రా ఊటీగా పేరుగాంచిన ఈ ప్రాంతంలో.. తొలిసారిగా సాహస క్రీడలు జరగనున్నాయి. రాష్ట్ర పర్యటక శాఖ, చిత్తూరు జిల్లా అధికార యంత్రాంగం ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ఈ ఫెస్టివల్​లో సాహస క్రీడాకారులు పాల్గొని తమ నైపుణ్యాలను ప్రదర్శించనున్నారు. బెంగళూరు, చెన్నై, నెల్లూరు, అనంతపురం, చిత్తూరు జిల్లాల నుంచి రవాణా సదుపాయాన్ని అధికారులు కల్పించారు. హాజరయ్యే వారికి వసతి సదుపాయాలు ఏర్పాటుచేశారు.

ఇదీ చదవండి:

ఇక పాస్​పోర్టు పొందడం మరింత సులభం

Intro:

Body:ap-tpt-78-15-vo-Horsley hills lo adventure festival-Av-Ap10102

చిత్తూరు జిల్లా తంబళ్లపల్లె నియోజకవర్గం పరిధిలోని బి.కొత్తకోట మండలంలో అంతర్జాతీయ స్థాయిలో పేరు గడించిన ప్రముఖ పర్యాటక కేంద్రం, వేసవి విడిది హార్స్లీ హిల్స్ లో మొదటిసారి అడ్వెంచర్ ఫెస్టివల్ నిర్వహిస్తున్నారు. సముద్ర మట్టానికి సుమారు నాలుగు వేల అడుగుల ఎత్తులో కొండలు, కోనలు, గుట్టలతో నిండుకుని ఆంధ్రా ఊటీగా పేరుగడించిన ఆశీస్సులు మొదటిసారి నిర్వహిస్తున్న అడ్వెంచర్ ఫెస్టివల్ ఆకట్టుకోనుంది.
రాష్ట్ర పర్యాటక శాఖ చిత్తూరు జిల్లా అధికార యంత్రాంగం ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ఈ ఫెస్టివల్ సాహస క్రీడాకారులు పాల్గొని తమ నైపుణ్యాలను ప్రదర్శించవచ్చు. బెంగళూరు చెన్నై మహా నగరాలతోపాటు ,నెల్లూరు , అనంతపురం, చిత్తూరు జిల్లాల నుంచి రవాణా సదుపాయం విరివిగా ఉంది. సాహస క్రీడాకారులకు, పర్యాటకులకు ఫెస్టివల్ లో పాల్గొనే ప్రతి ఒక్కరికి ఇక్కడ రుచికరమైన భోజన వసతులు, ఇతర వసతి సదుపాయాలు ఉన్నాయి.

R.sivaReddy kit no 863 tbpl ctr
8008574616

Conclusion:
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.