పశ్చిమ బంగాల్లో సీబీఐ తీరును సీఎం చంద్రబాబు ఖండించారు. మోదీ, అమిత్‌షాల ద్వయం వ్యవస్థలను ధ్వంసం చేస్తోందని మండిపడ్డారు. దీనికి ప్రస్తుత పరిణామాలే నిదర్శమని ఆరోపించారు. రాజకీయ ప్రత్యర్థులను వేధించడం సరికాదని... పార్లమెంటు ఎన్నికలు జరగనున్న తరుణంలో .. భాజపా పాల్పడుతున్న కుట్రల వల్ల అశాంతి జరుగుతుందని అభిప్రాయపడ్డారు. సమాఖ్య స్ఫూర్తి, రాజ్యాంగాన్ని రక్షించేందుకు మమతా ప్రభుత్వానికి మద్ధతిస్తామని తెలిపారు.
This is shocking and we strongly condemn this. We stand by Chief Minister of West Bengal to preserve and protect constitution and spirit of federalism in the country. #SaveDemocracy
— N Chandrababu Naidu (@ncbn) February 3, 2019 " class="align-text-top noRightClick twitterSection" data="
">This is shocking and we strongly condemn this. We stand by Chief Minister of West Bengal to preserve and protect constitution and spirit of federalism in the country. #SaveDemocracy
— N Chandrababu Naidu (@ncbn) February 3, 2019This is shocking and we strongly condemn this. We stand by Chief Minister of West Bengal to preserve and protect constitution and spirit of federalism in the country. #SaveDemocracy
— N Chandrababu Naidu (@ncbn) February 3, 2019