ETV Bharat / state

ఓట్ల లెక్కింపు కోసం.. అధికారులకు శిక్షణ - 2019 poll

ఈ నెల 23న సార్వత్రిక ఎన్నికల ఓట్ల లెక్కింపు నేపథ్యంలో అధికారులకు శిక్షణ నిర్వహిస్తున్నారు. రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి ద్వివేది అధ్యక్షతన జిల్లా స్థాయి అధికారులకు శిక్షణ కార్యక్రమం జరిగింది. కలెక్టర్లు, జాయింట్ కలెక్టర్లు, ఆర్వోలు, ఏఆర్వోలు శిక్షణకు హాజరయ్యారు.

ఓట్ల లెక్కింపు కోసం అధికారులకు శిక్షణ
author img

By

Published : May 7, 2019, 3:02 PM IST

ఓట్ల లెక్కింపు కోసం అధికారులకు శిక్షణ

ఓట్ల కౌంటింగ్​కు అధికారులకు శిక్షణ తప్పనిసరి అని ద్వివేది తెలిపారు. ఆర్వోలు, ఏఆర్వోలకు నియోజకవర్గ స్థాయిలో పాలనాధికారుల ఆధ్వర్యంలో శిక్షణ ఇవ్వాలని, కౌంటింగ్ సిబ్బందికి 24 గంటల ముందు మాత్రమే నియోజకవర్గం కేటాయించాలని ద్వివేది సూచించారు. పారదర్శకంగా, నిష్పక్షపాతంగా కౌంటింగ్ ప్రక్రియ నిర్వహించాలని ద్వివేది కోరారు.

ప్రతి రౌండ్​లో ఏజెంట్లకు చూపించి సంతకాలు తీసుకోవాలని.. పరిశీలకులు తప్ప కౌంటింగ్ కేంద్రంలోకి ఫోన్​లు అనుమతించేది లేదని స్పష్టం చేశారు. స్ట్రాంగ్​రూంల భద్రతపై వస్తున్న ఫిర్యాదులు 99 శాతం నిజం కాదని, కౌంటింగ్ కేంద్రాల వద్ద భారీ భద్రత ఏర్పాటు చేసినట్లు ఆయన స్పష్టం చేశారు.

ఇదీ చదవండి...

'ఓటు స్లిప్పుల' లెక్కపై రివ్యూ పిటిషన్​ కొట్టివేత

Intro:కిట్ నం:879,విశాఖ సిటీ,ఎం.డి.అబ్దుల్లా.

( )వీధులలో యాచన చేస్తున్న బాలలను బడికి పంపాలనే ధ్యేయంతో తమ సంస్థ కృషి చేస్తోందని బెగ్గింగ్ హాండ్స్ అబాలిషన్ ఇన్ ఇండియా సంస్థ కన్వీనర్ జీవన్ అన్నారు.'ఎథికల్ జనరేషన్' పేరిట విశాఖలో పలు ప్రభుత్వేతర సంస్థలతో బాలల హక్కుల పై సదస్సు నిర్వహించారు.

Body:తమ సంస్థ యాచనకు అలవాటుపడిన బాలలో పరివర్తన తీసుకొనివచ్చి విద్యాభ్యాసం వైపు అడుగులు వేసే విధంగా కృషి చేస్తానని జీవన్ వివరించారు.

Conclusion:వివిధ ప్రభుత్వేతర సంస్థలు, ప్రభుత్వ శాఖలతో సమన్వయం కల్పించుకుంటూ బాలల యాచనను సమాజం నుండి తరిమి వేసేందుకు కృషి చేస్తున్నామని ఆయన స్పష్టం చేశారు. కార్యక్రమంలో హ్యూమన్ రైట్స్ కౌన్సిల్ కన్వీనర్ శ్యాం ప్రసాద్ , జువైనల్ జస్టిస్ బోర్డు పూర్వ చైర్మన్ శ్రావణ్ కుమార్ ర్ తదితరులు పాల్గొన్నారు.

జీవన్, కన్వీనర్, బెగ్గింగ్ హ్యాండ్స్ ఎబాలిషన్ ఇన్ ఇండియా.
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.